బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రసవత్తరంగా మారుతోంది. లాస్ వీక్ కెప్టెన్‌గా అవతరించిన ఇనయా సుల్తానా డ్యూటీ ఎక్కేసింది. అయితే 12వ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పుణ్యమాని ఎలిమినేట్ కావాల్సిన ఫైమా సేవ్ అయ్యింది. ప్రేక్షకులు సేవ్ చేసిన రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని రాజ్ కోసం ఉపయోగిస్తానంటూ చెప్పుకొచ్చింది. కానీ, రాజ్ దానికి అంగీకరించలేదు. […]
గీతూ రాయల్ అంటే గేమ్.. గేమ్ అంటే గీతూ రాయల్ అని మంచి టాక్ వచ్చింది. కానీ, తొమ్మిదో వారమే గీతూ రాయల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నిజానికి ఈ ఎలిమినేషన్‌ని అటు గీతూ రాయల్ మాత్రమే కాదు.. ఇటు ప్రేక్షకులు సైతం నమ్మలేకపోయారు. మినిమం టాప్-5 కంటెస్టెంట్‌గా గీతూ రాయల్‌ని భావించారు. కానీ, ఆమె ఇలా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి వచ్చేసింది. ఎలిమినేషన్ వార్త విన్న దగ్గరి నుంచి గీతూ రాయల్ […]
యాంకర్ శివ.. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలో చేస్తూ బాగాపాపులర్ అయిన యాంకర్. ఈ మధ్యకాలంలో పాపులర్ అవ్వడంతో ఏకంగా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే హౌస్ లో తనదైన రీతిలో ఆడిన శివ జనాలకు ఇంకాస్త దగ్గరయ్యాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చా కూడా తన దూకుడును ఏ మాత్రం కూడా తగ్గించడం లేదు. అరియానాతో యాంకర్ శివ తెగ చిందులేస్తూ ప్రతిదీ కూడా […]
బిగ్ బాస్.. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ గేమ్ షో కాన్సెప్ట్.. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతి భాషలో విజయం సాధించింది. తెలుగులోనూ బిగ్ బాస్ కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు, బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలోనూ ఓ సీజన్ నిర్వహించారు. త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమం వల్ల ఎంతో మందికి సెలబ్రిటీ హోదా […]
యాంకర్ శివ.. కాంట్రవర్సీ శివ నుంచి బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ తో సూపర్ కూల్ శివగా పేరు సంపాదించుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్, సపోర్ట్ లేకుండా బిగ్ బాస్ ఓటీటీలో టాప్ 3 ప్లేస్ కు చేరుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి కూడా ఛాన్స్ కొట్టేశాడు. బిగ్ బాస్ తో యాంకర్ శివ అంటే ఏంటో ప్రేక్షకులు తెలుసుకున్నారు. యూట్యూబ్ లో కేవలం వైరల్ కావడం కోసం మాత్రమే శివ అలాంటి […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ అట్టహాసంగా ముగిసింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో టైటిల్ కొట్టిన తొలి లేడీ కంటెండర్ గా బిందు మాధవి రికార్డు సృష్టించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మాదిరిగానే అఖిల్ సార్థక్ ఈ సీజన్ లోనూ రన్నర్ గానే మిగిలిపోయాడు. ఈసారి కప్పు కొడతాడనుకున్న అఖిల్ రన్నర్ కావడంతో అతని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే బిందు మాధవి మాత్రం మొదటి నుంచి అనుకున్న విధంగానే కప్పు […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 ముగిసిపోయింది. ఇంక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కావడం మాత్రమే పెండింగ్ ఉంది. అయితే విన్నర్, రన్నర్, టాప్ 5 ఇలాంటి విషయాలు ఇప్పటికే లీకుల ద్వారా తెలిసిపోయింది. కాకాపోతే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున అధికారికంగా చేయి గాల్లోకి లేపి ప్రకటించాల్సి ఉంది. అయితే బిందు మాధవి విన్నర్ కావడానికి అర్హురాలేనా? అఖిల్ కి అన్యాయం చేసి బిందు మాధవికి టైటిల్ ఇచ్చారంటూ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 దాదాపు ముగిసినట్లే.. మే 21న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ సీజన్ లో విన్నర్ గా బిందు మాధవి నిలిచినట్లు అందరికీ తెలిసిపోయింది. కాకాపోతే అధికారిక ప్రకటన ఒకటి మాత్రం రావాల్సి ఉంది. ఇంక రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచినట్లు సమాచారం. వాళ్ల తర్వాత రెండో రన్నర్ గా శివ, మూడో రన్నర్ […]
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సీజన్ కు సంబంధించి అన్నీ లైవ్ అని చెప్పినా కూడా ముందే రికార్డు చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే విన్నర్, రన్నర్ గురించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. విన్నర్ గా బిందు మాధవి, రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచారంటూ ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం హోరెత్తిస్తున్నారు. అఖిల్ ఈసారి […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి ఊహించినంత స్పదన లభించలేదు. మొదట్లో బాగానే ఆదరణ లభించినా ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. నాన్ స్టాప్ స్ట్రీమింగ్ చేస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే అందుకు ముందు జరిగిన దానిని తర్వాత రోజు లైవ్ స్ట్రీమ్ చేయడం కారణంగా చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీలో 11వ వారానికి చేరుకుంది. ఇంకా హౌస్ లో 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఈ వారం డబుల్ […]