SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Model Rajshekhar Eliminated Bigg Boss 6 Telugu

బిగ్ బాస్ 6లో షాకింగ్ ట్విస్ట్.. అనుహ్యంగా ఎలిమినేట్ అయిన రాజ్!

  • Written By: ChanDuuu
  • Published Date - Sat - 26 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాస్ 6లో షాకింగ్ ట్విస్ట్.. అనుహ్యంగా ఎలిమినేట్ అయిన రాజ్!

బిగ్ బాస్ 6వ సీజన్ దాదాపు లాస్ట్ స్టేజీకి వచ్చేసింది. 83 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. వీకెండ్ కూడా వచ్చేసింది. దీంతో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం గ్యారంటీ. ఇప్పుడు ఆ విషయం ఆసక్తిగా మారింది. ఎందుకంటే కొన్ని వారాల క్రితం గీతూ, ఆర్జే సూర్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగానే చాలామంది ప్రేక్షకులు షాకయ్యారు. విన్నర్ అవుతారు లేదంటే టాప్-5లో ఉంటారనుకునే వాళ్లు ఎలిమినేట్ కావడమే దీనికి రీజన్. ఇక వాళ్లు వెళ్లిపోయాక. షో చాలా నార్మల్ గా సాగుతుంది. ఉన్నంతలో ఎంటర్ టైనింగ్ గానే వెళ్తుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రొసెస్ మాత్రం ముగ్గురు మధ్య దోబూచూలాడింది. ఫైనల్ గా రాజ్ ఎలిమినేట్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. దాని వెనకున్న రీజన్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుత సీజన్ 12వ వారానికి సంబంధించి నామినేషన్స్ లో 7గురు ఉన్నారు. రేవంత్ ఈ లిస్టులో లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక ఆ తర్వాత శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారని సమాచారం. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. ఆమె ఆ పాస్ యూజ్ చేసిందో లేదో తెలియదు గానీ.. రాజశేఖర్ మాత్రం ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. ఇది దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు వారాల నుంచి రాజ్ నామినేషన్లలో లేడు. ఈసారి జాబితాలో ఉన్నాడు. ఈ క్రమంలోనే మిగతా వాళ్లతో పోలిస్తే.. ఈ వారం అతడికే తక్కువ ఓట్లు పడినట్లు కనిపిస్తుంది. దీంతో అతడి ఎలిమినేషన్ తప్పనిసరి అయిందట. అయితే రోహిత్.. ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోతాడని అన్నారు. కానీ చివరి నిమిషంలో అతడికి ఓట్లు పడ్డాయని, దీంతో అతడు సేవ్ అయిపోయాడని తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌసులో మొదట్లో సైలెంట్ గా ఉన్న రాజశేఖర్.. ఆ తర్వాత తనమాటలతో అందరి ముందు ఉంచాడు. మాట్లాడేది తక్కువే అయినా సరే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడని హౌస్ మేట్స్ తోపాటు హోస్ట్ నాగార్జున కూడా చాలాసార్లు మెచ్చుకున్నారు. గతవారం కూడా చెక్ అమౌంట్ టాస్కులో తన తెలివి ఉపయోగించి.. నామినేషన్ల నుంచి తప్పించుకున్నాడు. అలానే వాళ్ల అమ్మని బిగ్ బాస్ హౌసులో చూడాలనే కోరికని కూడా నెరవేర్చుకున్నాడు. మోడల్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన రాజ్.. అందరితోనూ శెభాష్ అనిపించుకున్నాడు. ఒకవేళ రాజ్ ఎలిమినేట్ అయితే మాత్రం.. ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా హౌసుని వీడిన ఓ మంచి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంటాడు. మరి రాజ్ ఎలిమినేట్ అయిపోయాడనే వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

#raj eliminated#BiggBossTelugu6
😭 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 pic.twitter.com/hIQIawVear

— Sandhya (@Sandhya5871692) November 26, 2022

Winning Content Unna One & Only Contestant Ma #Raj Anna 🥺🥺🥺🥺💔💔💔💔💔@StarMaa Unfair edhi 😭😭😭😭😭#BiggBossTelugu6 pic.twitter.com/X8idp3T7CG

— 👉💥గ‌ణేష్ ~ కొమరంభీం💥👈🌊ᵀʰᵒᵏᵏᵘᵏᵘⁿᵗᵘᵖᵒᵛᵃᵃˡᵉ🌊 (@GaneshNTRRR9) November 26, 2022

Bye Bye #Raj…
Being an unknown face nuv ikkadi daka ravadame win ainattu..initial weeks lo koddiga strong fight ichi unte bavundedhi….
All the best for your future…
Your mom will be proud of you…#BiggBossTelugu6 pic.twitter.com/rjxkgh4P4K

— Vamc Krishna (@lyf_a_zindagi) November 26, 2022

Tags :

  • Big Boss Elimination
  • Bigg Boss 6
  • Bigg Boss 6 Telugu
  • Model Raja Shekar
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

    శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

  • రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

    రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

  • ‘బిగ్ బాస్’ విన్నర్ రేవంత్.. మొత్తంగా ఎంత గెలుచుకున్నాడంటే?

    ‘బిగ్ బాస్’ విన్నర్ రేవంత్.. మొత్తంగా ఎంత గెలుచుకున్నాడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam