ఎప్పుడూ లేనిది ఆర్ నారాయణమూర్తి ఒక్కసారిగా సీరియస్ గా కనిపించారు. ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్లినా సరదాగా మాట్లాడతారు. అటువంటిది మొదటిసారి ఒక యాంకర్ మీద ఆయన కోప్పడ్డారు.
ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా యుగం. ఒక్కసారి ఇక్కడ ఫేమస్ అయితే.. వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. ఇందుకే స్టార్ హీరోయిన్స్ సైతం సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు. ఈ విషయంలో బుల్లితెర బ్యూటీలు అయితే తెగ హడావుడి చేస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు కూడా వచ్చి చేరింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ […]
ఈ మధ్యకాలంలో గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్న సెలెబ్రిటీలు చాలామందే ఉన్నారు. అయితే.. సినిమాలలో, ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ లో గ్లామర్ ఒలికించారంటే మామూలే. కానీ.. మొదట నీట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించిన యాంకర్లు.. ఇప్పుడు ఫోటోషూట్స్ తో అందాల ఆరబోతలో రెచ్చిపోతున్నారు. మొన్నటివరకూ యాంకర్ విష్ణుప్రియను చూసి మైండ్ పోయిందన్న నెటిజన్స్.. కొంతకాలంగా మరో యాంకర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ యాంకర్ ఎవరో కాదు బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు. యూట్యూబ్ ఛానల్స్ […]
Sravanthi: ఈ మధ్యకాలంలో సినిమాలలోనే కాదు.. బుల్లితెరపై కూడా గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్నారు లేడీ యాంకర్లు. అయితే.. సినిమాలలో, ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ లో గ్లామర్ ఒలికించారంటే మామూలే. కానీ.. ఇప్పటివరకూ చూడచక్కగా.. నీట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించిన యాంకర్లు.. ఇప్పుడు ఫోటోషూట్స్ లో సైతం అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తునారు. తాజాగా అలాంటి జాబితాలో చేరింది బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ స్రవంతి చొక్కారపు. యూట్యూబ్ ఛానల్స్ లో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా […]
బిగ్ బాస్ రియాలిటీ షోలో రోజులు గడుస్తున్నకొద్దీ వారి అసలు నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. మొదట్లో నెగటివ్ ఒపీనియన్ బయటపెట్టిన ప్రేక్షకులు వారి గురించి పూర్తిగా తెలిసేసరికి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ ఫ్యాన్స్ లో కొత్త మార్పు కనిపిస్తోంది. అయితే.. గడిచిన బిగ్ బాస్ 5 సీజన్స్ లో కూడా టైటిల్ విన్నర్స్ మేల్ కంటెస్టెంట్స్ అయ్యారు. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ కొడుతుందేమో చూడాలని అనుకుంటున్నారు. ఇక టైటిల్ కొట్టబోయేది […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి వారాంతంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సారి ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ చాలా పెద్ద షాకిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉండగా.. వారిలో ఇద్దరిని ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. అలా ఎందుకు చేశారనేదానిపై ఇప్పటికే క్లారిటీ ఉంది. ఎందుకంటే ముమైత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో డబుల్ ఎలిమినేషన్ పరిస్థితి ఏర్పడింది. ఆమె ఇంట్లోకి రావడం […]
‘బిగ్ బాస్ ఓటీటీ’కి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు 24 గంటలు ఫోన్లకు అతుక్కుపోయేలా చేస్తున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ లో అయితే వారంలో రెండు రోజులైనా వాళ్లను వదిలేసేవారు. కానీ, నాన్ స్టాప్ లో మాత్రం అసలు గ్యాప్ లేకుండా టాస్కులతో అల్లాడిస్తున్నారు. ప్రతి విషయాన్ని టాస్కులకు ముడిపెట్టి గెలిచిన వాళ్లే బెడ్ రూమ్ లో పడుకోవాలి. గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్లు సేవలు చేయాలి. గెలిచిన వాళ్లు లూసర్స్ కు పనిష్మెంట్స్ ఇవ్వాలి […]
బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న వివాదాల సంగతి పక్కన పెడితే.. హౌస్ లో కంటెస్టెంట్స్ చేస్తున్న పనులు మాత్రం నెటిజన్లకు కోపం తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే.. నామినేషన్స్ టైంలో అంతలా గొడవపడే సభ్యులు.. ఖాళీ టైంలో సేదతీరుతున్నారు ఓకే. కానీ ఇద్దరు లేడీ సభ్యులు కలిసి ఒక మేల్ కంటెస్టెంట్ కి బాడీ మసాజ్ చేయడం పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ ని బెడ్ […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ రచ్చ షురూ అయిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు ఫోన్లకు అతుక్కుపోయారు. హిందీ ఓటీటీకి భిన్నంగా తెలుగులో తొలిసారి.. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అంటూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి బిగ్ బాస్ మాజీ సభ్యులను కూడా ఇంట్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈసారి అమ్మాయిల హవా ఎక్కవగా కనిపిస్తోంది. హౌస్ లో మొత్తం 10 మంది లేడీ సభ్యులు ఉన్నారు. తొలిరోజు నుంచి వారు హంగామా మొదలు పెట్టేశారు. ముఖ్యంగా యాంకర్ శివను […]
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికలపై క్రేజ్ రాగానే బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. బులితెరపై క్లిక్ అయిన వెంటనే పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెడుతున్నారు సోషల్ మీడియా స్టార్స్. ప్రారంభమైన కొద్దికాలంలోనే విశేష ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ముందంజలో ఉంటుంది. మొదట్లో విమర్శించినా.. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు 5 సీజన్లు ముగించుకున్న బిగ్ బాస్.. త్వరలోనే సరికొత్త OTT సీజన్ తో ప్రేక్షకులను పలకరించనుంది. […]