SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Baladitya Marian Eliminated Bigg Boss 6 Telugu

బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేషన్! బాలాదిత్య, మెరీనా అవుట్!

  • Written By: ChanDuuu
  • Published Date - Sat - 12 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేషన్! బాలాదిత్య, మెరీనా అవుట్!

బిగ్ బాస్ ఆరో సీజన్ లో వరసపెట్టి షాకింగ్ ఎలిమినేషన్స్ అవుతున్నాయి! రెండు వారాల క్రితం ఆర్జే సూర్య, హౌసు నుంచి బయటకు రాగా.. స్ట్రాంగ్ విన్నింగ్ కంటెస్టెంట్ అనుకున్న గీతూ, గతవారం అనుహ్యంగా ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది. దీంతో చాలామంది ఫ్యాన్స్ షాకయ్యారు. గీతూని పంపేశారు. ఇక షో చూసినట్లే అనుకుని డిసప్పాయింట్ మెంట్ వ్యక్తం చేశారు. ఇక గత రెండు వారాల్లానే ఈసారి కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏకంగా ఇద్దరిని హౌస్ నుంచి బయటకు పంపేయనున్నట్లు సమాచారం.

ఇక వివరాల్లోకి వెళ్తే.. గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ ఏ మాత్రం ఆసక్తిగా ఉండట్లేదు. దాదాపు 21 మందిని హౌసులోకి తీసుకొచ్చారు. అందులో రేవంత్ తప్పితే మిగతా వారెవరు కూడా ప్రేక్షకులకు అంతగా తెలియదు. ఇక కొన్నిరోజులు అయ్యేసరికి గీతూ గేమ్ చూసి అందరూ ఫిదా అయ్యారు. అంతెందుకు బిగ్ బాస్ కూడా ఆమె ఏం చేసినా సరే సైలెంట్ గా ఉంటూ వచ్చాడు. దీంతో హౌసులో ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు తయారయింది. కానీ ఆ మార్క్ కాస్త దాటేసరికి బిగ్ బాస్ కి కోపం వచ్చింది. ప్రేక్షకులు కూడా గీతూని తిరస్కరించేశారు. దీంతో ఆమె హౌసు నుంచి బయటకొచ్చేయక తప్పలేదు.

అంతకు ముందు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ఆర్జే సూర్య, అనుహ్యంగా బయటకొచ్చేశాడు. ఇలా వరసగా రెండు వారాల్లో షాకుల మీద షాకులు తగేలేసరికి.. ఈ వారం బిగ్ బాస్ అలాంటిది ఏదో ప్లాన్ చేసే ఉంటాడని ఆడియెన్స్ అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమైనట్లు తెలుస్తోంది. ఈ వారం తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. అందులో ఇనయా, బాలాదిత్య, ఆదిరెడ్డి, కీర్తిభట్, శ్రీహాన్, రేవంత్, ఫైమా, మెరీనా, వాసంతి ఉన్నారు. ఇకప్రతివారం నామినేట్ అయ్యే రేవంత్.. ఎప్పటిలానే ఓటింగ్ లో టాప్ లో ఉంటాడని అనుకున్నారు. కానీ అతడికి ఇనయా గట్టిపోటీ ఇచ్చింది. కానీ చివర్లో రేవంతే అగ్రస్థానంలోకి వచ్చినట్లు సమాచారం.

పదోవారం చాలా ట్విస్టులతో సాగిన బిగ్ బాస్ 6 ఓటింగ్ లో కంటెస్టెంట్స్ స్థానాలు ఎలా ఉన్నాయనే సమాచారం తెలిసినట్లు కనిపిస్తుంది. ఇక ఫైనల్ లాస్ట్ నుంచి మూడు స్థానాల్లో వరసగా బాలాదిత్య, మెరీనా, వాసంతి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి శనివారం మెరీనా, ఆదివారం బాలాదిత్య ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఏంటనేది తెలియాలంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం భర్త రోహిత్ కంటే భార్య మెరీనా ముందే బయటకెళ్లిపోయినట్లు అవుతుంది!

 

All the best for ur future endeavors ..#baladitya #marina#BiggBossTelugu6 pic.twitter.com/jAutmWNsgz

— 💕 Venky Smiles 💕 (@gumpula_venky) November 12, 2022

Evarevarikoo Support chesi
Evarevariko Eliminate cheyyadaaniki Try chesi

Deserved ayna #BalAditya ki Eliminate chesaaru kadhayyaa🤷🙏
Ippatikyna Revath tho fight chesina vallaki kaakunda
Nachina vallaki Support🫰#SUKHIEEBHAVA
BiggBoss Telugu6 #BiggBossTelugu6 #Revanth #BA pic.twitter.com/AKEyhySVQe

— ashok reddy (@AshokReddybb05) November 12, 2022

Tags :

  • Baladitya
  • Big Boss Elimination
  • Bigg Boss 6 Telugu
  • Marina Abraham
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

    శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

  • రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

    రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

  • ‘బిగ్ బాస్’ విన్నర్ రేవంత్.. మొత్తంగా ఎంత గెలుచుకున్నాడంటే?

    ‘బిగ్ బాస్’ విన్నర్ రేవంత్.. మొత్తంగా ఎంత గెలుచుకున్నాడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam