SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Jabardasth Fame Falaknuma Faima Success Story In Telugu

Faima: కటిక పేదరికం నుండి బిగ్ బాస్ వరకు! ఫైమా సక్సెస్‌ వెనుక అంతులేని కష్టాలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 5 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Faima: కటిక పేదరికం నుండి బిగ్ బాస్ వరకు! ఫైమా సక్సెస్‌ వెనుక అంతులేని కష్టాలు!

ఫాహిమా షేక్‌ అలియాస్‌ ఫైమా.. ప్రస్తుతం లీడింగ్‌ లేడీ కమెడియన్‌గా ఒక వెలుగు వెలుగుతోంది. అటు జబర్దస్త్‌, స్పెషల్‌ ఈవెంట్స్‌ అంటూ చెలరేగిపోతోంది. యూట్యూబ్‌లోనూ కొత్త కొత్త వీడియోస్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఫైమా ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఆమె టాలెంట్‌ని పొగుడుతూ ఉన్న వాళ్లు చాలా మందే ఉన్నారు. బిగ్‌ బాస్‌లో అడుగు పెట్టగానే ఫైమా మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయిపోయింది. అంతా బిగ్ బాస్‌లో అడుగుపెట్టింది కాబట్టి సక్సెస్‌ అవుతుంది అంటున్నారు. నిజానికి ఫైమా జీవితంలో సక్సెస్‌ అయిన తర్వాతనే హౌస్‌లో అడుగుపెట్టింది. అయితే ఫాహిమా షేక్‌.. ఫైమాగా ఎలా మారింది? ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది అనే విషయాలు తెలుసుకుందాం.

ఫైమా జీవితం చాలా మంది అనుకున్నట్లు అంత సాఫీగా సాగిపోలేదు. ఆమెది నిరుపేద కుటుంబం. అమ్మానాన్నలకు నలుగురు అమ్మాయిలు. ఫైమానే అందరి కంటే చిన్నది. తండ్రి దినసరి కూలీగా కష్టపడుతుండేవాడు. అమ్మ బీడీలు చుడుతూ తనవంతు సాయంచేస్తుండేది. అంత కష్టపడినా కూడా నెలాఖరున ఇంటి కిరాయి కట్టే పరిస్థితి కూడా ఉండేది కాదు. 30 ఏళ్లుగా వాళ్లు కిరాయి ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొన్నిసార్లు అద్దె ఇంట్లో మరుగుదొడ్డి కూడా ఉండేది కాదు. ఆడపిల్లలు చెట్లు వెనక్కి వెళ్లే పరిస్థితి చూసి అమ్మ కుమిలిపోతూ ఉండేది. అంతటి కష్టాల్లోనూ ఫైమాని మాత్రం చదివిస్తూనే ఉన్నారు. అలా చదివించడమే ఇప్పుడు వీళ్ల జీవితాలు మారిపోయేలా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas)

అదెలా అనుకుంటున్నారా? ఒకప్పటి స్టాండప్‌ కామెడీ షో పటాస్‌ గురించి అందరికీ తెలిసు. ఒకసారి ఫైమా చదువుతున్న కాలేజీ వాళ్లంతా పటాస్‌ షోకి వచ్చారు. ఆ సమయంలో ఫైమా కామెడీ టైమింగ్‌ చూసి విజయ్‌ అనే వ్యక్తి కామెడీకి పనికొస్తది అనే ఉద్దేశంతో ఆమెతో చిన్న పార్ట్‌ చేయించారు. రెండ్రోజుల్లోనే అది మిలియన్‌ వ్యూస్‌ దాటిపోయి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి అంతా మాకు ఫైమా కావాలంటూ పటాస్‌ షో వీడియోస్ కింద రిక్వెస్టులు పెట్టారు. అయితే ఫైమాని ఆ షోకి పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ విషయంలో రవి, శ్రీముఖిలాంటి వారు అర్థమయ్యేలా చెప్పి వారు ఒప్పుకోవడానికి హెల్ప్‌ చేశారు. ఆ తర్వాత ఫైమా పటాస్‌ షోలో దూసుకుపోయింది.

 

View this post on Instagram

 

A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas)

కానీ, కొన్నాళ్లకు ఆ పటాస్‌ షోని ఆపేశారు. మళ్లీ జీవితంలో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. మళ్లీ ఫైమా ఇంటికే పరిమితమైపోయింది. అప్పుడు ఆమెకు జబర్దస్త్‌ రూపంలో అవకాశం దక్కింది. ఆ టైమ్‌లో లేడీ గెటప్స్‌ నుంచి జబర్దస్త్‌ లో లేడీ కమెడియన్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. అలాంటి టైమ్‌లో ఫైమాకు జబర్దస్త్‌ అవకాశం దక్కింది. ఒకసారి జబర్దస్త్‌ షోలో అడుగుపెట్టిన తర్వాత ఫైమా మళ్లీ కెరీర్‌లో తిరిగి చూసుకోలేదు. ఎంతో అద్భుతమైన నటన, కామెడీ టైమింగ్‌, జిమ్మిడి అంటూ తనకంటూ ఒక మేనరిజాన్ని క్రియేట్‌ చేసుకుంది. టీమ్‌ లీడర్లు, మేల్‌ కమెడియన్లకు ఉన్న క్రేజ్‌ కంటే ఫైమాకే ఎక్కువ ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ అయ్యింది. ఫైమా స్కిట్స్‌ కూడా యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంటూ ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas)

ఫైమా జీవితంలో ఓ ప్రేమ కథ కూడా ఉంది. తనతో పాటు కామెడీ చేసే ప్రవీణ్‌- ఫైమా ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి కొన్నాళ్లు ఓ కామెడీ సిరీస్‌ని కూడా చేశారు. ప్రవీణ్‌ కూడా మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న ఆర్టిస్ట్‌. తన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అయితే ప్రవీణ్‌కు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఇటీవలే తండ్రి కూడా చనిపోయాడు. ప్రవీణ్‌ గురించి గుర్తుచేసుకుంటూ ఫైమా బిగ్‌ బాస్‌ స్టేజ్‌పైనే ఎమోషనల్‌ అవ్వడం చూశాం. ఇలాంటి టైమ్‌లో ప్రవీణ్‌ పక్కన ఉండాలి అనుకుంది. కానీ, తన పక్కన ఉన్న దానికంటే బిగ్‌ బాస్‌లో విజయం సాధిస్తేనే తనకి ఎక్కువ ఆనందం అంటూ ప్రవీణ్‌ ఫైమాకి సర్దిచెప్పి, ధైర్యం చెప్పి ఆమెను బిగ్‌ బాస్‌కు పంపాడు.

 

View this post on Instagram

 

A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas)

చూశారుగా ఫాహిమా షేక్‌ నుంచి ఫలక్‌నుమా ఫైమాగా ఎలా మారిందో. ‘మంచివాళ్లు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోరు’ అనే రజినీకాంత్‌ మాట ఫైమా జీవితానికి యాప్ట్‌ గా ఉంటుంది. కొడుకులు లేక పోయినా తల్లిదండ్రుల బాధ్యత తీసుకుని వాళ్లకు కొడుకుగా మారింది. 30 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో వారు పడుతున్న యాతనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని బిగ్‌ బాస్‌లో అడుగుపెట్టింది. ఫైమా కచ్చితంగా టాప్‌-5లో నిలుస్తుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. నీ ముఖం బిగ్ బాస్‌కి వెళ్తుందా? అద్దంలో చూసుకున్నావా అనే కామెంట్స్‌ భరించిన దగ్గరనుంచి ఇప్పుడు హౌస్‌లో స్ట్రాంగ్‌ ప్లేయర్‌ గా మారిన ఫైమా జర్నీ ఎందరికో ఆదర్శం. మరి.. ఫైమా బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6లో విజయం సాధిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas)

  • ఇదీ చదవండి: వీడియో: బిగ్ బాస్ హౌస్‌లో ఆదిరెడ్డి రివ్యూలు.. సంబంధంలేని వాటిల్లో రేవంత్‌ వేలు పెడుతున్నాడు..!
  • ఇదీ చదవండి: ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రైజ్ మనీ ఎంత.. హౌస్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ ఎవరికంటే!

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Bigg Boss Contestants
  • Jabardasth Faima
  • Success Story
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • బేబి మూవీ ఎఫెక్ట్.. ఫైమా, ప్రవీణ్ లవ్ బ్రేకప్.. అతడితో పెళ్లికి

    బేబి మూవీ ఎఫెక్ట్.. ఫైమా, ప్రవీణ్ లవ్ బ్రేకప్.. అతడితో పెళ్లికి

  • భారతీయులకు చేతకాదు.. ఈ ఒక్క మాటతో మనోళ్ల పవరేంటో చూపించిన యువతి..

    భారతీయులకు చేతకాదు.. ఈ ఒక్క మాటతో మనోళ్ల పవరేంటో చూపించిన యువతి..

  • ఫుడ్ ఆర్డర్స్ తీసుకునే స్థాయి నుంచి ఆర్డర్స్ వేసే స్థాయికి.. ఇదీ కదా సక్సెస్ అంటే

    ఫుడ్ ఆర్డర్స్ తీసుకునే స్థాయి నుంచి ఆర్డర్స్ వేసే స్థాయికి.. ఇదీ కదా సక్సెస్ అంటే

  • శ్రీముఖికి ముద్దు పెట్టబోయిన అవినాష్! చెంప చెళ్లుమనిపించింది

    శ్రీముఖికి ముద్దు పెట్టబోయిన అవినాష్! చెంప చెళ్లుమనిపించింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam