SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Comments On The Shirts Worn By Nagarjuna In The Bigg Boss House

హౌస్ లో నాగార్జున వేసే చొక్కాలపై కామెంట్స్! కోఠిలో వందకే దొరుకుతాయంటూ..

  • Written By: Ajay Krishna
  • Updated On - Thu - 8 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హౌస్ లో నాగార్జున వేసే చొక్కాలపై కామెంట్స్! కోఠిలో వందకే దొరుకుతాయంటూ..

కింగ్ నాగార్జున దాదాపు నాలుగు సీజన్లుగా బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య బిగ్ బాస్ ఓటిటి సీజన్ ని కూడా నాగార్జునే హోస్ట్ చేశాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు బిగ్ బాస్.. ఈ రెండింటినీ బ్యాలెన్సింగ్ గా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. అయితే.. ఏజ్ పరంగా అరవై ఏళ్ళు పైబడిన నాగ్.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తుండటం విశేషం. అలాగే రిస్క్ తో స్క్రిప్టులు కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది బంగార్రాజుతో హిట్ అందుకున్న నాగ్.. రీసెంట్ గా ఘోస్ట్ మూవీతో ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఏజ్ కి సంబంధం లేకుండా ఫిజిక్ తో పాటు ట్రెండీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా నాగ్ సొంతమే. లైట్ వెయిట్ వెకేషన్ టైప్ డ్రెస్సులతో ఎక్కువగా గ్లామరస్ గా కనిపించే ఆయన.. బిగ్ బాస్ లో మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు. హోస్ట్ గా నాగ్ శని, ఆదివారాలలో మెరిసే ఎపిసోడ్స్ లో నాగ స్టయిల్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. టి షర్ట్స్, జెర్సీస్ అంటూ డిఫరెంట్ గా ఆకట్టుకుంటాడు. అయితే.. నాగ్ బిగ్ బాస్ హౌస్ లో వేసుకునే డ్రెస్సులన్నీ లక్షల ధరల్లో ఉంటాయని ఎంతమందికి తెలుసు! డిఫరెంట్ డిజైన్స్ తో.. నాగ్ వేసుకొచ్చే డ్రెస్ లన్నీ.. లక్షల్లోనే ఉంటాయని బిగ్ బాస్ ఫాలోయర్స్ సోషల్ మీడియాలో చెబుతున్నారు.

ఏంటి.. నాగ్ డ్రెస్సెస్ అంత ధర ఉంటాయా? అని ఆశ్చర్యపోకండి. ఇలాంటివి హైదరాబాద్ లోని కోఠికి వెళ్తే వంద, నూటయాభైకి కూడా దొరుకుతాయి అనిపించవచ్చు. కానీ.. నాగ్ ధరించే ఒక్కో షర్ట్ ధర మినిమం 2 లక్షలపైనే అంటే నమ్ముతారా? అవును. నాగ్ వేసే డ్రెస్సెస్ అన్ని టాప్ బ్రాండ్స్. అయితే.. ధర చూస్తే లక్షల్లో ఉందేమో గానీ, లుక్ పరంగా కోఠిలో కొన్నట్లుగానే ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తుండటం గమనార్హం. ఇంటర్నేషనల్ బ్రాండ్స్(Louis Vuitton, Gucci, Fendi, Off White, Prada) అన్ని నాగ్ స్పెషల్ గా తెప్పించుకుంటాడట. ఇటీవల 85వ ఎపిసోడ్ లో నాగ్ వేసిన ఎల్లో అండ్ బ్లాక్ షర్ట్ ధర.. రూ. 2.25 లక్షలు. ఇది ఒక్క షర్ట్ ప్రైస్ మాత్రమే.. మిగతావి దీనికి మించే అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం నాగ్ వేసిన షర్ట్స్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

pic.twitter.com/D5nSy7ckd3

— Hardin (@hardintessa143) December 8, 2022

Tags :

  • Bigg Boss 6 Telugu
  • brands
  • Movie News
  • Nagarjuna
  • Photos Viral
  • social media viral
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam