కింగ్ నాగార్జున దాదాపు నాలుగు సీజన్లుగా బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య బిగ్ బాస్ ఓటిటి సీజన్ ని కూడా నాగార్జునే హోస్ట్ చేశాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు బిగ్ బాస్.. ఈ రెండింటినీ బ్యాలెన్సింగ్ గా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. అయితే.. ఏజ్ పరంగా అరవై ఏళ్ళు పైబడిన నాగ్.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తుండటం విశేషం. అలాగే రిస్క్ తో […]
తమకు నచ్చిన ఆహారం కోసం కొంత మంది ఎంతదూరమైన వెళతారు. అంతేకాదు దాని కోసం ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తారు. కొన్ని మనకు అందుబాటు ధరలో ఉంటాయి. మరికొన్ని మాత్రం బాగా ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. ఇది కూడా అలాంటిదే. అదే స్పెయిన్లోని పంది మాంసం. పంది ఒక లెగ్ ధర లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి హామ్ తయారు చేస్తారు. దాని రుచి, తయారీ ప్రక్రియ కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. […]