ఈ రోజు బంగారం ధర తగ్గింది, వెండి ధరలో మార్పు లేదు

తగ్గిన బంగారం ధర 
వెండి ధరలో మార్పు లేదు
10గ్రా 22 క్యారెట్ 10 రూపాయలు పెరిగింది.
10గ్రా 24 క్యారెట్ 500 రూపాయలు తగ్గింది..
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,620.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,680.
1కిలో వెండి 76, 100

బిజినెస్ జెస్క్- ఈరోజు సోమవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర మాత్రం గ్రాముకు 500 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగి 44 వేల 620 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 500 రూపాయలు తగ్గి 48 వేల 680 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. వెండి మార్కెట్లో కిలొ 76 వేల 100 పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 140 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 300 రూపాయలు తగ్గింది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.