పసడి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదొక సదవకాశమనే చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. అమెరికా ఎదుర్కొన్న ఆర్థిక ఒడిదుడుకులు, అంతర్జాతీయ పరిమాణాల దృష్ట్యా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పుత్తడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
. గతంతో పోలిస్తే వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. అలాగే గోల్డ్ వస్తువులు కొనేందుకు రాజీ పడటం లేదు. ప్రస్తుతం ఏక మొత్తంలో కొనుగోలు చేయలేకపోయిన.. ప్రస్తుతం ప్రతి నగల దుకాణం స్కీమ్ పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి ధర పెరగడంతో.. దేశంలో దీని ధర ఊరట కలిగిస్తుంది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల నేపథ్యంతో బంగారం, వెండి ధరలకు డిమాండ్ పెరిగింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు, అమెరికా రుణ పరిమితి పెంపుపై ఒప్పందం వంటి కారణాలతో క్రితం సెషన్‌లో ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి
టీవలే కాలంలో బంగారం ధర ఆకాశం వైపు పరుగులు తీస్తుంది. అయితే తాజాగా పసిడి ప్రియులకు ఓ మంచి ఛాన్స్ వచ్చింది. బంగారం ధరలు వరుసగా దిగివచ్చి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈ రోజుల్లో భూమి తర్వాత అంత డిమాండ్ ఉన్నది ఏమన్నా ఉందంటే అది బంగారమే. బంగారం, వెండి, వజ్రాల వండి వాటిని ఇష్టపడని మహిళలు ఉండరు. ఇప్పుడు పురుషులు కూడా వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. ఆపదలోను, అవసరానికి వస్తున్న బంగారాన్ని కొనుగోలు చేసి ఇంట్లో అట్టిపెట్టుకుంటున్నారు. అందుకే ఏ రోజు ఎంత ధర ఉందో చూస్తూ ఉంటారు.
పసిడి ప్రియులు, మహిళలకు చేదు వార్త. కొన్ని రోజుల నుండి తగ్గుతూ వస్తూ ఆశలు కురిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుండి వీటి ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. బంగారం కొనాలనుకున్న వారికి.. ఈ చేదు వార్త అడియాశగా మారింది.
బంగారు, వెండి ఆభరణాలు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీ కోసమే. గత కొంత కాలంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు బుధవారం నాడు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ రెండు నెలల కనిష్టానికే ధరలు ఉండటం ఊరటనిచ్చే అంశం. బంగారం, వెండి ధరలుఎంత పెరిగాయంటే..?
బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది. తులం అంటే 10 గ్రాముల బంగారం ధర 57 వేల రూపాయలకు పైగా ఉంది. ఇక గత కొన్ని రోజులుగా పసిడి ధర పడిపోతూ వస్తుంది. ప్రస్తుతం బంగారం కొనవచ్చా.. నిపుణులు ఏమంటున్నారు అంటే..
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు తగ్గాయి. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమో కాదో అని ఆలోచిస్తున్నారా? యితే మీ కోసమే ఈ ఆర్టికల్. ఈ నెల ప్రారంభంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 53 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 57,820 ఉంది. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఫిబ్రవరి 6,7,9 తేదీల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇవాళ మాత్రం బంగారం తగ్గింది.
పెరిగిన బంగారం 10గ్రా 22 క్యారెట్ బంగారం ధరలో మార్పు లేదు 10గ్రా 24 క్యారెట్ 10 రూపాయలు పెరిగింది.. 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,600. 24 క్యారెట్ 10గ్రా బంగారం 49,760. 1కిలో వెండి 76,000 బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 1 రూపాయలు పెరిగింది. ఇక […]