బంగారం ధర మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. నేడు కూడా బంగారం ధర పెరిగింది. తులం మీద ఎంత పెరిగింది.. దేశంలో నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే..
బంగారం ధర గత కొన్ని రోజులుగా దూసుకుపోతుంది. ఈ ఏడాది ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. పసిడి కొనాలనుకునే వారు పెరుగుతున్న ధర చూసి.. బంగారం కొనే ఆలోచన వాయిదా వేశారు. అయితే నేడు బంగారం ధర భారీగా పతనమైంది. తులం మీద ఎంత తగ్గింది అంటే...
బంగారం ధర చుక్కలను తాకుతోంది. ఇక మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసినట్లే.. ఈ నెలలోనే బంగారం తులం ధర ఏకంగా 60 వేలకు చేరుకుంది. అయితే నేడుబంగారం ధర భారీగా తగ్గింది. ఆ వివరాలు.
ఒక్కరోజులో బంగారం భారీగా పెరిగిపోయింది. రికార్డు స్థాయిలో బంగారం ధర పలుకుతోంది. వెండి ధరలు కూడా బంగారం లానే పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనాలనుకునేవారికి నేడు ఊరట కలిగించే వార్త. వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధర.. నేడు దిగి వచ్చింది. ఇక నేడు భారతీయ మార్కెట్‌లో బంగారం ధరం ఎంత తగ్గింది.. తులం రేటు ఎంత ఉంది అంటే..
బంగారం, వెండి ధరలు సామాన్యుడితో దోబుచులాడుతున్నాయి. పది రోజులు వరుసగా తగ్గడం.. ఆ వెంటనే రాకెట్ వేగంతో పెరగడం జరుగుతుంది. ఇక నేడు పసిడి ధర భారీగా పెరిగింది. నేడు వెండి, బంగారం రేటు ఎంత పెరిగింది అంటే..
పసిడి, వెండి ధరలకు బ్రేక్ పడింది. పెరగడమే తప్ప తగ్గడం తెలియని పుత్తడి ధర క్రమంగా దిగి వస్తోంది. గత మూడు రోజులుగా బంగారం ధర పడిపోతూనే ఉంది. ఈ మూడు రోజుల్లో ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గింది. ఇక నేడు తులం బంగారం ధర ఎంత తగ్గింది అంటే..
బంగారం, వెండి ధరలు.. వినియోగదారులతో దోబుచులాడుతున్నాయి. రెండు నెలల క్రితం వరకు ఆల్ టైం గరిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగి వస్తున్నాయి. నేడు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆ వివరాలు..
బంగారం కొందాము అనుకునే వారికి.. పసిడి ధరల తీరు చూస్తే.. గందరగోళంగా ఉంది. కొన్ని రోజుల పాటు భారీగా పడిపోతూ ఉంటుంది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోపే.. భారీగా పెరుగుతూ.. షాకిస్తోంది. ఇక నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..
బంగారం ధర దోబుచులాడుతోంది. గత నెల మొత్తం దిగి వచ్చిన పసిడి ధర.. మార్చి ప్రాంరభం నుంచి పెరుగుతోంది. ఇక నేడు బంగారం ధర పెరిగిందా లేక తగ్గిందా.. బులియన్ మార్కెట్‌లో పసిడి ధర ఎలా ఉంది అంటే..