స్వల్పంగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 250 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 280 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,900.
24 క్యారెట్ 10గ్రా బంగారం 50,070.
1కిలో వెండి 71,000
బిజినెస్ డెస్క్– ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 25 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 28 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి 45 వేల 900 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 280 రూపాయలు తగ్గి 50 వేల 070 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 500 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 71 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 790 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 860 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 46 వేల 250 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 50,450 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,370 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 49,370 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,310 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 52,680 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.