స్వల్పంగా తగ్గిన బంగారం ధర 10గ్రా 22 క్యారెట్ 250 రూపాయలు తగ్గింది. 10గ్రా 24 క్యారెట్ 280 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,900. 24 క్యారెట్ 10గ్రా బంగారం 50,070. 1కిలో వెండి 71,000 బిజినెస్ డెస్క్– ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 25 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 28 రూపాయలు తగ్గింది. ఇక […]