వినాయక నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ పై ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌ల ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. పరిస్థితులను అర్థం చేసుకుని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. కానీ పరిస్థితులన్నీ సర్కారు సృష్టించుకున్నవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని కోర్టులది కాదని స్పష్టం చేసింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సమాలోచనలో పడింది, ఎందుకంటే ఇప్పటికే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం ఏర్పాట్లు మొదలు పెట్టేశారు అధికారులు. ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంటోంది, పోలీసులు నిమజ్జనం కు వచ్చే విగ్రహాలు అడ్డుకుంటే రోడ్డు మీద నే నిరసన వ్యక్తం చేస్తామని ఉత్సవ సమితి చెబుతోంది, నిమజ్జనం పై పోలీసులు అయోమయంలో ఉన్నారు.
గణేష్ నిమజ్జనంపై కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నిమజ్జనం పై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పు పై అధికారుల మల్లగుల్లాలు పడుతున్నారు, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రభుత్వం చూస్తోంది, అలాగే మరోవైపు ప్రత్యమ్నాయా ఏర్పాట్ల దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తామంటున్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పోలీసులు నిమజ్జనం కు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీద నే నిరసన వ్యక్తం చేస్తామన్న ఉత్సవ సమితి నిమజ్జనం పై అయోమయంలో ఉన్నారు పోలీసులు.
గణేష్ నిమజ్జనం పై నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. నిమజ్జనం పై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పు పై కెసిఆర్ చర్చించారు. ఈ నేపథ్యం లోనే హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యమ్నాయా ఏర్పాట్ల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.