టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణలో ఎంతటి చర్చనీయాంశమైందో అందరికీ విదితమే. టీఎస్‌పీఎస్‌సీ బోర్డు నుంచే ప్రశ్నపత్రాలు లీక్ కావడమన్నది నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని చెప్పింది. ఇవి చాలవన్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హైకోర్టుకు సైతం ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
ప్రేమ పెళ్లి, ప్రేమ పేరుతో మోసం రెండూ ఈ సమాజంలో సర్వ సాధారణంగా కనిపిస్తున్న విషయాలు. చాలా మంది ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో ఎదుటి వారిని మోసం చేస్తున్నారు. వీళ్లు కాకుండా ప్రేమించుకుని పలు కారణాల వల్ల పెళ్లి చేసుకోలేక విడిపోతున్న వాళ్లు కూడా ఉన్నారు.
ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మబలకడం.. ఆ తర్వాత మోసం చేసి ముఖం తిప్పుకోవడం వంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలా మోసం చేసేవారిలో ఆడా, మగా అనే తేడా లేకుండా పోతుంది. అయితే సామాన్యులే అనుకుంటే ఇలా మోసం చేసేవారిలో సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఎమ్మెల్యే ఒకరు తనను మోసం చేశారని.. పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ.. ఓ […]
రాజస్థాన్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని ఆ ఊరి ప్రజలు వ్యతిరేకించారు. ఊరంతా ఏకమై ఆంగ్ల మాధ్యమం మాకొద్దంటూ ప్రభుత్వానికి విన్నవించారు. హిందీలోనే తమ పిల్లకు పాఠాలు చెప్పాలని కోరారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టు మెట్లెక్కగా. తాజాగా కోర్టు తీర్పునివ్వడంతో ప్రస్తుతం ఆ గ్రామం వార్తలో నిలుస్తుంది. అదే జోధ్ పూర్ జిల్లా లోహవత్ అసెంబ్లీ పరిధిలోని పిల్వా గ్రామం. వివరాల్లోకి వెళితే.. […]
మహా నగరాల్లో క్యాబ్, ఆటో, బైక్ సర్వీసులు చాలా పాపులర్ అయిపోయాయి. రాపిడో సంస్థ వచ్చిన తర్వాత బైక్ సర్వీసులకు కూడా డిమాండ్ పెరిగింది. సరసమైన ధరలకు సింగిల్ పాసింజర్ రైడ్లు ప్రొవేడ్ చేసిన రాపిడో క్యాబ్ సర్వీసెస్ లో సెన్సేషన్ గా నిలిచింది. రాపిడో వచ్చిన తర్వాత ఓలా, ఉబెర్ కంపెనీలకు కూడా బైక్ సర్వీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. అద్భుతమైన క్యాష్ బాక్- డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను బాగా ఆకట్టుకుని అతి తక్కువ […]
గత కొంతకాలంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాలా? తెలంగాణలో ఉండాలా? అన్న విషయంపై హైకోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం తాజాగా తన తీర్పును వెలువరించింది. గతంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ లో కొనసాగడానికి వీలులేదని, ఆయన తిరిగి ఏపీ కేడర్ కు వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని […]
భారతదేశంలో యువతుల వివాహ వయసు 18 ఏళ్లు అని అందరికీ తెలిసిందే. వివాహం చేయాలి అంటే అమ్మాయికి కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆ వయసును 21 సంవత్సరాలుగా కూడా చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 15 ఏళ్లు నిండిన తర్వాత ముస్లిం యువతులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని, అది బాల్య వివాహం కిందకు రాదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బాల్య […]
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. కొన్ని వందల మంది నెలల పాటు కష్టపడి పని చేస్తే.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగల ఓ సినిమా తెరకెక్కుతుంది. హిట్టా ఫ్లాపా అన్న సంగతి పక్కకు పెడితే.. సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యేవరకు ఆ మూవీ కోసం పని చేసేవారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పైరసీ భూతం కాటేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని సినిమాలు విడుదల కాకుండానే వాటిల్లోని పలు సన్నివేశాలు లీక్ అయిన సంగతి […]
భార్యభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే కొందరు మాత్రం పంతాలకు పోయి విడిపోయేందుకు సిద్ధపడుతుంటారు. ఈ క్రమంలో దంపతులు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. అలాంటివారి విషయంలో తాజాగా కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇతర మహిళలతో భార్యను పోల్చడం, అందం విషయంలో తన అంచనాలను అందుకోలేకపోయావని.. భర్త వెక్కిరించడం క్రూరత్వమే అవుతుందని కోర్టు తెలిపింది. ఈ కారణంతో విడాకులు మంజూరు చేయడం సబబేనని కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు […]
ఇటీవల పలు రాష్ట్రా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను సుప్రీం కోర్టు నియమించింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఉజ్జల్ భూయాన్ చేత గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తరువాత ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఐదో న్యాయమూర్తి భూయాన్. గతంలో హైకోర్టు […]