అన్న అంటే అమ్మలో సగం, నాన్నలో సగం అని.. అక్క అంటే ఏకంగా తల్లే అంటారు మన పెద్దలు. అవును ఇంట్లో తొలిసంతానం.. తన వెనక జన్మించిన వారిపై తల్లిదండ్రుల మాదిరే ప్రేమనారాగాలు చూపిస్తారు. చెల్లి, తమ్ముడుకి మార్గదర్శకంగా ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా అక్కకి తమ్ముడి మీద ఉండే అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ్ముడిని సొంత కొడుకులా ప్రేమిస్తుంది అక్క. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో తెగ […]
వినాయక విగ్రహం పాలు తాగిన సంఘటన గతంలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అద్భుతం చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామి విగ్రహం కళ్లు తెరిచిన అద్భుత సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ సంఘటన తమిళనాడు కోయంబత్తూరులోని మణికంఠస్వామి ఆలయంలో చోటు చేసుకుంది. శనివారం 40వ వార్షిక పూజలో పాల్గొనేందుకు 3వేల మందికిపైగా అయ్యప్ప భక్తులు గుడికి చేరుకున్నారు. ఈ సమయంలో పూజారులు అయ్యప్ప విగ్రహానికి […]
వినాయక నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ పై ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌ల ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. పరిస్థితులను అర్థం చేసుకుని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. కానీ పరిస్థితులన్నీ సర్కారు సృష్టించుకున్నవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని కోర్టులది కాదని స్పష్టం చేసింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సమాలోచనలో పడింది, ఎందుకంటే ఇప్పటికే ట్యాంక్ బండ్ లో […]
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. వినాయక చవిత ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ […]
రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని 40 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. పది రోజుల పాటు కొనసాగే గణేష్ చతుర్థి వేడుకల్లో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలనుంచి వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా అనేక రూపాల్లో గణేష విగ్రహం తయారు చేయటంతో, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ప్రాచర్యం పొందాయి. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విగ్రహం ఎత్తు […]