బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన ప్రభుత్వం. దీనిపై కలగజేసుకున్న సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తేదీలోపు కొత్త విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.
మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికి జరిగే ఘోరాలు మాత్రం ఆగడం లేదు. మణిపూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అల్లరిమూక ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
టీమిండియా పేసర్ షమీకి సుప్రీం కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. షమీని అరెస్ట్ చేయకుండా స్టే విధించిందని దానిని ఎత్తేయాలంటూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సుప్రీం కోర్ట్ క్లారిటీ ఇచ్చేసింది.
బైక్-టాక్సీ సేవలను అందిస్తూ ప్రజలకు చేరువైన సంస్థలు ఉబర్, ర్యాపిడోలు. ఈ సంస్థలను నిషేధించాలంటూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు దీనిపై స్టే విధించింది.
కుమారి, శ్రీమతి వంటి పదాలను పెట్టుకోవాలని ఏ మహిళనూ అడగరాదని కోరుతూ ఒకరు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఇది వ్యక్తిగత విషయమని వాదించారు. అయితే, దీనిపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.
భారత్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్ మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్నది. షమీ తనను అధనపు కట్నం కోసం వేదించాడని, బిసిసిఐ సంబంధిత పర్యటనల్లో బోర్డు అందించిన గదుల్లో వేశ్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపణలు చేసింది. ఇదే విషయమై క్రికెటర్ షమీని అరెస్టు చేయాలంటూ భార్య హసిన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అభిప్రాయ బేధాలో, అభిరుచులో కలవక వివాహ బంధానికి స్వస్థి చెబుతున్నారు. కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే బెటర్ అని భావిస్తున్నారు. అయితే విడాకులు మంజూరు కావడానికి కనీసం ఆరు నెలల సమయం ఇస్తుంది కోర్టు. ఇది కొన్ని సార్లు సమస్యగా మారింది.
సామాన్యుడు తమకు ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే.. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతాడు. తమ ఆవేదనను జడ్జి ముందు చెప్పుకుంటారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తారు. అటువంటి ఉన్నతమైన న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులుగా ఉంటూ అవినీతికి పాల్పడుతున్నారు కొందరు. సుప్రీంకోర్టు జడ్జి అవినీతికి పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పెను సంచలనాలు సృష్టించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు పై వాదోపవాదాలు సాగుతూ వస్తున్నాయి. కాగా, కేసు దర్యాప్తు సుదీర్ఘంగా సాగడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
పార్లమెంటు సభ్యుడిగా రాహూల్ గాంధీపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా తెరపైకి ఇప్పుడు మరో ఎంపీ కేసు హాట్ లాపిక్ గా మారింది.