ఆయన ట్రెండ్ సృష్టిస్తారు… అందరూ ఫాలో (ఫిదా) అవ్వాల్సిందే!..

బైడెన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల అభిమాని. ఆయన ట్రంప్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పారిస్‌ ఒప్పందంలోకి అమెరికాను తీసుకెళ్లారు. మిషిగాన్‌లోని ట్రాక్‌పై ఈ కారు టెస్ట్‌డ్రైవ్‌ సందర్భంగా ఆయన ఫోర్డ్‌తో 174 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రిక్‌ ప్రణాళికను చర్చించారు. ఒకసారి ఆయన గతాన్ని గుర్తుచేసుకుందాం.  బైడెన్‌ను చిన్ననాట నత్తి సమస్య వేధించింది. ఆయనకు 13 ఏళ్ల వయసు ఉన్న సమయంలో వారి కుటుంబం తమ స్వస్థలం పెన్సిల్వేనియా నుంచి డెలావర్‌లోని మేఫీల్డ్‌కు వలస వెళ్లింది. న్యాయ విద్యను పూర్తిచేసిన బైడెన్ కోర్టులో అనర్గళంగా వాదించాడు. తన వాక్పటిమ, పనితీరుతో తన చుట్టూ ఉండేవారిని ఆకర్షించాడు. 29 ఏళ్ల వయస్సులోనే సెనేటర్‌గా ఎంపికయ్యారు. బరాక్ ఒబామా హయాంలో అమెరికాకు ఉపాధ్యక్షుడయ్యారు. తనదైన వాక్పటిమతో అందరి దృష్టిని ఆకర్షించారు. చదువులో చురుగ్గా ఉండే బైడెన్  క్రీడల్లోనూ సత్తా చాటేవారట. న్యాయ విద్యను పూర్తిచేసిన బైడెన్ కోర్టులో అనర్గళంగా వాదించాడు. తన వాక్పటిమ, పనితీరుతో తన చుట్టూ ఉండేవారిని ఆకర్షించాడు. 29 ఏళ్ల వయస్సులోనే సెనేటర్‌గా ఎంపికయ్యారు. బరాక్ ఒబామా హయాంలో అమెరికాకు ఉపాధ్యక్షుడయ్యారు. తనదైన వాక్పటిమతో అందరి దృష్టిని ఆకర్షించారు. చదువులో చురుగ్గా ఉండే బైడెన్.. క్రీడల్లోనూ సత్తా చాటేవారట. ఇప్పుడు మరో సరికొత్త అంశానికి తెర లేపారుఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ కారుపై మనసు పడ్డారు. దీంతో ఆయనే స్వయంగా టెస్ట్‌ డ్రైవ్‌ చేసి భేష్‌ అన్నారు.

bidenford1 MAIN iసాధారణంగా అమెరికా అధ్యక్షులు కారు డ్రైవ్‌ చేయరు. కానీ, జో దీని కోసం స్వయంగా రంగంలోకి దిగారు. తాను భవిష్యత్తులో ఆ కారును కొనుగోలు చేస్తానని తెలిపారు. ఫోర్డ్‌ ఎఫ్‌-150 పేరుతో ఒక ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కారును జో బైడెన్‌ ఇటీవలే టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. ఆయన కారును గంటకు 80 మైళ్ల వేగంతో పరుగులు పెట్టించారు. అనంతరం ఈ కారు చాలా వేగంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇది గంటలకు 4.4 సెకన్లలో 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదని భవిష్యత్తులో తాను ఈ కారును కొనుగోలు చేస్తానని వెల్లడించారు. ఇది ఎలక్ట్రిక్‌ కారు కావడం విశేషం.