దేశ ప్రధమ పౌరురాలు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము.. పోరంకిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ.. సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు. […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ పెద్దలు ఉద్వాసన పలకనున్నారా..? ఇప్పడు ఇదే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీ కాషాయ పెద్దలు సోము వీర్రాజుపై కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయట. గతంలో అద్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తిరిగి నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీ కార్యక్రమాల్లో సోము కాస్త వెనకంజలో ఉన్నట్లు […]
నేరం చేయకుండా జైలు శిక్ష అనుభవించటం చాలా విచారకమైన విషయం.కొన్నిసందర్భాల్లో సరైన ఆధారాలు లేకపోతే విచారణ ఎన్నో సంవత్సరాలు వాయిదా పడుతుంటుంది.జాతీయ రక్షణ వ్యవస్థ కి సంబంధించిన విషయాల్లో ఎన్నో ఆధారాలు లభిస్తే గాని విడుదల చేయరు .ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరిగుతుంటాయి.19 సంవత్సరాల నుంచి ఎటువంటి నేరారోపణలు లేకుండా గ్వాంటినామో బేలోని నిర్బంధ కేంద్రంలో ఉన్న మోరాకో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం సోమవారం విడుదల చేసింది.బైడెన్ యంత్రాంగం విడుదల చేసిన […]
చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు అని నిరూపిస్తున్నారు బ్రెజిలియన్స్. తప్పు చేస్తే సామాన్యుడైనా దేశ అధ్యక్షుడైనా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు. మాటలకి మాత్రమే పరిమితం కాకుండా… అధ్యక్షుడిపై కేసు నమోదు చేశారు. సాధారణంగా అధికారంలోకి ఉన్న బడా నేతలకు పలుకుబడి ఉన్న నాయకులకు పెద్దగా వర్తించదు. ఎందుకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎవరూ పెద్దగా సాహసించరు. బ్రెజిల్ లోని మారన్ హవో రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం వందమందికిపైగా పాల్గొనే సమావేశాల జరపకూడదని నిషేధం […]
బైడెన్ ఎలక్ట్రిక్ కార్ల అభిమాని. ఆయన ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పారిస్ ఒప్పందంలోకి అమెరికాను తీసుకెళ్లారు. మిషిగాన్‌లోని ట్రాక్‌పై ఈ కారు టెస్ట్‌డ్రైవ్ సందర్భంగా ఆయన ఫోర్డ్‌తో 174 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ ప్రణాళికను చర్చించారు. ఒకసారి ఆయన గతాన్ని గుర్తుచేసుకుందాం. బైడెన్‌ను చిన్ననాట నత్తి సమస్య వేధించింది. ఆయనకు 13 ఏళ్ల వయసు ఉన్న సమయంలో వారి కుటుంబం తమ స్వస్థలం పెన్సిల్వేనియా నుంచి డెలావర్‌లోని మేఫీల్డ్‌కు వలస వెళ్లింది. న్యాయ విద్యను పూర్తిచేసిన […]
బో – ‘పోర్చుగీస్ వాటర్ డాగ్’ జాతికి చెందిన శునకం. ఇది ఒబామాకు గిఫ్ట్‌గా వచ్చింది. 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సెనేటర్, దివంగత ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ.. ‘బో’ను ఒబామాకు కానుకగా ఇచ్చారు. దీంతో ఇద్దరు కూతుళ్లు మాలియా, సాషాకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తర్వాత వారికి ఓ పెంపుడు శునకాన్ని బో రూపంలో అందించారు ఒబామా. ఈ క్రమంలో 2013లో ఒబామా కుటుంబంలో మరో శునకం ‘సన్నీ’ వచ్చి చేరింది. […]