సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాణి.. ప్రస్తుతం యూట్యూబర్ గా చాలా ఫేమస్. తన ఫ్యామిలీతో కలిసి ఎప్పటికప్పుడు వ్లాగ్స్ చేస్తూనే ఉంటుంది. అందులో తన భర్త విక్రమ్ తోపాటు కూతురు నందిని కూడా చాలా చలాకీగా పాల్గొంటూ ఉంటారు. అలా రెగ్యులర్ గా వీడియోస్ చేసే శ్రీవాణికి 6 లక్షలకు పైగానే సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీవాణి.. కొత్త కారు కొనుగోలు చేసింది. అలానే తోటి నటీనటులు, యూట్యూబర్స్ […]
బిగ్ బాస్ షోలో పాల్గొని బయటకొచ్చిన వారికి కాస్తో కూస్తో గుర్తింపు లభిస్తుంది. సోషల్ మీడియాలో మోస్తరు కంటే ఎక్కువగానే క్రేజ్ ఏర్పడుతుంది. దీంతో రియాలిటీ-ఎంటర్ టైన్ మెంట్ షోలు, సినిమాలు చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో యూట్యూబ్, ఇన్ స్టాలోనూ తమకు సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక సొంతంగా ఛానెల్ పెట్టడమే కాకుండా.. హోమ్ టూర్స్ దగ్గర నుంచి కొత్తగా ఏ వస్తువు కొన్నా సరే ఆ విషయాన్ని నెటిజన్స్, […]
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరలయిన దంపతులు ఎవరంటే తమిళ నిర్మాత రవీందర్, ఆయన భార్య మహాలక్ష్మి. దాదాపు నెల రోజుల పాటు సోషల్ మీడియాలో వీరి పెళ్లి, దానిపై ట్రోలింగ్.. ఇదే నడిచింది. అందుకు కారణం రవిందర్.. అధిక బరువు. ఇక వీరి పెళ్లి ఫోటోలు చూసిన వారు.. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి.. రవీందర్‌ని వివాహం చేసుకుందని ట్రోల్ చేశారు. పైగా ఈ దంపతులిద్దరికి ఇది రెండో వివాహమే. మహాలక్ష్మికి కుమారుడు కూడా […]
జబర్దస్త్.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ప్రతిభ ఉండి.. సరైన వేదిక, అవకాశాలు దొరక్క చీకట్లో ఉన్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా ఉన్నాడు. పంచ్‌లతో కడుపుబ్బా నవ్వంచడమే కాక.. రీల్ మీద వర్షతో నడిపే లవ్ ట్రాక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ చేయడం కోసం తన మీద తానే జోకులు వేసుకునేందుకు కూడా రెడీ అవుతాడు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా […]
కారు కొనాలనేది చాలా మందికి ఒక కల. ఎప్పటికైనా తాము ఆశపడిన కారును కొనుగోలు చేయాలని కలలు కంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే కార్ల మీద ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు, దసరా, దీపావళి అంటూ బోలెడు ఆఫర్లు నడుస్తున్నాయి. కంపెనీ ఇచ్చే డిస్కౌంట్స్, డీలర్లు ఇచ్చే అదనపు ప్రయోజనాలు ఇలా చాలా లాభాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడూ ఉండే ఆఫర్లేలే అని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే మీ కలల కారును ఇప్పుడు కొనుక్కోలేకపోతే ముందునాటికి అది మరింత […]
“జబర్దస్త్” రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి ఎందరో కమెడియన్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో నటులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద సినిమాలు సైతం చేస్తున్నారు. తమ అభిమాన నటులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఆత్రుత జనాల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నటులు తాము చేసే మంచి పనులను […]
ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి మరో కొత్త వేరింయట్ ను పరిచయం చేస్తున్నారు. డిఫెండర్ లో ఉన్న 90, 110న తర్వాత ఇప్పుడు కొత్తగా 8 సీట్స్ కెపాసిటీతో 130 వేరియంట్ ను తీసుకొస్తున్నారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130కి సంబంధించిన పూర్తి వివరాలు, సామర్థ్యం తెలిసేలా రూపొందించిన వీడియో విడుదల చేశారు. ఈసారి కారులో వినియోగదారులకు నచ్చే విధంగా ఎన్నో మార్పులు, చేర్పులు కూడా చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ వీడియో చూసిన తర్వాత […]
ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో అధినేత మనవరాలు అనే గుర్తింపులు అన్నీ పక్కకు నెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సమాజంపై ఆమెకున్న బాధ్యత, సామాజిక స్పృహను ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ప్రజారోగ్యంపై నిత్యం చైతన్య పరుస్తూనే ఉంటారు. ఇక తమ ఫ్యామిలీ విషయాలు, డైలీ యాక్టివిటీస్ మొత్తం సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఉపాసన కొణిదెల ఓ […]
తన మాటల తూటాలతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది నటి కంగనా రనౌత్. సినీ ఇండస్ట్రీలో క్వీన్‌గా ఎదిగిన ఆమె.. సమాజంలో జరిగే విషయాలపై ఎప్పటికప్పుడు తనశైలిలో స్పందిస్తుంటుంది. అవతలి వ్యక్తి ఎవరైనా సరే.. ఎలాంటి బెరుకు లేకుండా సోషల్ మీడియాలో కడిగిపారేస్తుంటుంది కంగనా. సినిమాల కన్నా కూడా.. ఆమె చేసిన వ్యాఖ్యలపైనే ఎక్కువ చర్చలు జరుగుతుంటాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది కంగనా. తాజాగా ఆమె నటించిన ధాకడ్ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. […]
ఆర్టిస్టులు, నటులంతా ఏవేవో డ్రీమ్స్ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటారు. వాళ్ళు అనుకున్న స్థాయికి చేరుకున్నాక, వారి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యాక డబ్బుతో కొనగలిగే వాటిని కొనుక్కొని ఆనందిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ డ్రీమ్ నెరవేరిన ఆనందంలో ఉన్నాడు. మాస్ కా దాస్ అంటూ తనలోని మల్టీటాలెంట్ ని బయటపెట్టిన విశ్వక్.. ఆ తర్వాత హిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పాగల్ సినిమా చేసి హిట్స్ […]