భారీగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 690 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 750 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,050.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,150.
1కిలో వెండి 69,500
బిజినెస్ డెస్క్– ఈ రోజు మంగళవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 69 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 75 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 690 రూపాయలు తగ్గి 45 వేల 050 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 750 రూపాయలు తగ్గి 49 వేల 150 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 900 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 69 వేల 500 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 940 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 960 రూపాయలు తగ్గింది.