SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » These Zodiac Signs Will Find Their True Love In 2022

ఈ ఏడాది ప్రేమలో సక్సెస్ అయ్యే రాశులు ఇవేనట..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 13 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ ఏడాది ప్రేమలో సక్సెస్ అయ్యే రాశులు ఇవేనట..!

2022 కొత్త ఏడాది మొదలైంది. అందరూ లైఫ్ లో అంతా మంచి జరగాలని, కరోనా నుండి విముక్తి కలగాలని కోరుకుంటారు. కొందరు మాత్రం ఏడాదిలో పూర్తి చేయాల్సిన లక్ష్యాలను సెట్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. 2022 ఏడాదిలో కొందరు లవ్ విషయంలో టెన్షన్ పడుతుంటారు. ఈ సంవత్సరమైనా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? అనే విషయాలు జ్యోతిష్య శాస్త్రం చెప్పగలదని అంటున్నారు. మరి 12 రాశులలో ఈ రాశులవారు ప్రేమలో సక్సెస్ అవుతారని చెబుతుందట శాస్త్రం. ఆ రాశులు ఏంటో చూద్దాం!

వృషభ రాశి:
2022 ఏడాదిలో ఈ రాశి వారు జీవితాన్ని బ్యాలెన్సింగ్ గా ఉంచడానికి ఇష్టపడతారు. అయితే.. ఎవరినైనా చూడగానే వారు తమకు కరెక్ట్ కాదనే విషయం వెంటనే అర్ధం చేసుకోగలరట. అలాగే వారినే లైఫ్ పార్టనర్ చేసుకునే ప్రయత్నం చేస్తారని సమాచారం.

కర్కాటక రాశి:
ఈ రాశి వారు 2022లో తమకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అదీగాక వీరి జంటగా రాబోయేవారు బాగా అర్థం చేసుకుంటారట. వీరు ఈ ఏడాదిలో తమ పార్ట్నర్ తో కలిసి వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేస్తారట.

కన్య రాశి:
ఈ రాశి వారు 2022లో సెక్యూరిటీ కావాలని కోరుకుంటారు. అందుకే జీవిత భాగస్వామికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే ఈ రాశి వారు కోరుకున్న వారిని కలుసుకొని, వారితో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారట.

ధనస్సు రాశి:
ఈ రాశి వారు 2022లో నచ్చిన భాగస్వామిని కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఒకవేళ ఆల్రెడీ పార్టనర్ ఉంటే.. మరింత దగ్గరయ్యే అవకాశం ఉందట. ఈ జంట లవ్ లైఫ్ లో ఆనందంగా ఉంటారని సమాచారం.

మకర రాశి:
ఈ రాశి వారు 2022లో తమ లైఫ్ పార్టనర్ ని కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అదీగాక ప్రేమ విషయంలో వీరు పెద్దలను ఒప్పించి గెలుస్తారట. ప్రేమ పెళ్లికి మార్గాలు ఎక్కువగా ఉన్నాయట. మరి వీటిలో మీ రాశి ఉన్నట్లయితే.. కామెంట్స్ లో తెలియజేయవచ్చు.

Tags :

  • life style
  • love
  • viral news
  • Zodiac Signs
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రియుడిని మరువలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రియురాలు.. ఏం చేసిందంటే?

ప్రియుడిని మరువలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రియురాలు.. ఏం చేసిందంటే?

  • ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

    ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

  • ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వాలంటీర్.. బెంగళూర్ తీసుకెళ్లి!..

    ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వాలంటీర్.. బెంగళూర్ తీసుకెళ్లి!..

  • ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

    ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

    ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam