ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైన సిద్ద పడుతున్నరు కొందరు ప్రేమికులు. ప్రేమతో రెండు మనసులు ఏకమై లోకాన్ని మరిచి ప్రేమ ప్రపంచంలో విహరిస్తుంటారు ప్రేమ పక్షులు. క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢమైన ప్రేమలో మునిగితేలుతారు.
సమాజంలో ప్రేమ పేరుతో యువతులను మోసం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని రెండు రోజుల్లోనే ప్రేమ పుట్టడం.. ఆ తర్వాత శారీరకంగా దగ్గర అవ్వడం.. ఆ తర్వాత విడిపోవడం చేస్తున్నారు.
ప్రేమకు అడ్డు చెప్తాడని భావించిన కూతురు అతడిపై దాడి చేయించింది. ప్రియుడి మోజులో పడి ఈ దారుణానికి ఒడిగట్టింది. కన్న కూతురే తండ్రిపై దాడి చేయించడంతో అందరు షాక్ అయ్యారు.
సాధారణంగా దొంగలు డబ్బు, నగలు, విలువైన వస్తువులను దోచుకెళ్లి పోవడం మనకు తెలిసిందే. కానీ అక్కడ మాత్రం ఓ దొంగ ఓ యువతి ఫోన్ కొట్టేయడంతో పాటు ఆమె మనసును కూడా దొంగిలించి ప్రేమికుడిగి మారిపోయాడు.
తను ప్రేమించిన యువతి అలగడంతో తన అలకను తీర్చేందుకు ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తను చేసిన ఆ పనికి అందరు ఆశ్చర్చపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలిసిన వారే మోసం చేసే ఈ రోజుల్లో ఓ యువతి ముక్కు మొహం తెలియని యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని మోసానికి గురైంది. మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే దాగిఉంటుంది. మనం ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతామో వారిచేతిలోనే ఎక్కువగా మోసపోతాము. ఆ యువతి కూడా అలాగే నమ్మి మోసపోయింది.
సమాజంలో రోజు రోజుకు నేరప్రవృత్తి పెరిగిపోతుంది. ఆస్తుల కోసం చంపుకోవడం, ఆర్థికపరమైన విషయాల్లో తలెత్తిన వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. ఇవి కాక ఈ మధ్య కాలంలో అక్రమసంబంధాలు, ప్రేమ వ్యవహారాల్లో చోటుచేసుకున్న ఘర్షనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
రెండు అక్షరాల ప్రేమ ఇద్దరి మనసులను ఏకంచేస్తుంది. యువతీ యువకులు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులై ప్రేమించుకుంటారు. ప్రేమే లోకంగా జీవిస్తుంటారు. కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్తాయి. మరికొన్ని మధ్యలోనే బ్రేకప్ అయిపోతాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే వారు పడే మనోవేదన అంతా ఇంతా కాదు. కొన్ని సంధర్భాల్లో చావుకు కూడా వెనకాడరు. ఈ కథలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం..