హిందూ సంప్రదాయంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణం వల్ల చెడు ప్రభావాలు ఏర్పడతాయి అని భావిస్తారు. ఇక గ్రహణ ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది. ఈ సూర్యగ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు. ఆ వివరాలు..
మరో మూడు రోజుల్లో అక్షయ తృతీయ పర్వదినం రానుంది. చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. ఈ సారి అక్షయతృతీయకు ముందు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దాంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఆ వివరాలు..
ప్రేమ అన్న తర్వాత కష్టనష్టాలు సహజం. మనం ఆశించింది జరగవచ్చు..జరక్కపోవచ్చు.. అలాగని ఢీలా పడవద్దు.. ఏదో ఒకరోజు మనం జీవితం కూడా మనకు నచ్చినట్లుగా మారుతుంది. మనల్ని కూడా ప్రేమించే వాళ్లు మన జీవితంలోకి వస్తారు.
రాశులను బట్టి కూడా మనుషుల ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఒక్కో రాశి వారు ఒక్కో విధమైన ప్రవర్తనను కలిగి ఉంటారట. గెలుపు విషయంలో కొన్ని రాశుల వారు చాలా దూకుడుగా వ్యవహరిస్తారట.
ఈ ఏడాది మహాశిరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. శివరాత్రి శనివారం నాడు.. అందునా శనిత్రయోదశి నాడు వస్తుంది. ఇది చాలా శుభపరిణామం అని.. దీని వల్ల పలు రాశుల వారి సుడి తిరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి ఏ రాశుల వారిని అదృష్టం వరిస్తుంది అంటే..
జ్యోతిష్య శాస్త్రంలో త్రిగ్రహ యోగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. త్రిగ్రహ యోగం అంటే ఒక రాశిలో మూడు గ్రహాలు కలవడంగా చెబుతారు. అయితే ఇప్పుడు మకర రాశిలో శని, శుక్ర, బుధ గ్రహాలు కలవడంతో అరుదైన త్రిగ్రహ యోగం ఏర్పడింది. డిసెంబరు 28న బుధుడు మకరరాశిలోకి ప్రవేశించాడు. డిసెంబరు 29న శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించడం జరిగింది. అప్పటికే శని మకరరాశిలో ఉన్నాడు. ఇలా ఈ మూడు గ్రహాలు మకరరాశిలో ఉండటం వల్ల 4 రాశుల వారికి […]
అక్టోబర్ 25న సూర్యగ్రహణం.. ఈ ఏడాది ఇది రెండో సూర్యగ్రహణం కావడమే కాకుండా.. ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం. అంతేకాకుండా ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కాదు.. ఈ సంవత్సరంలో చివరిది. ఈ సూర్య గ్రహణం భారత్ సహా ఐరోపా, ఈశాన్య ఆఫ్రికన్ దేశాలు, పశ్చిమాసియాలో సంభవించనుంది. భారతదేశంలో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే ఇది కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం ఏదైనా గానీ.. అవి కొందరికి మంచి ఫలితాలను […]
ఆఫ్ట్రాల్ సిగరెట్ ప్యాక్ మీదే “నన్ను తాగొద్దు పోతారు” అని చెప్పినప్పుడు ఈ రాశి వారిని గెలకద్దు పోతారు అని చెప్పకపోతే ఎలా? కాబట్టి కొన్ని రాశులకి చెందిన స్త్రీల జోలికి పోకూడదనే కొందరు నమ్మే శాస్త్రం చెబుతోంది. యాక్చువల్ గా స్త్రీల జోలికి పోకూడదు. అందులోనూ ఇప్పుడు చెప్పబోయే రాశి మహిళల జోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే ఇలాంటి స్త్రీలతో ఆటలంటే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడినట్టే అవుతుందని ఓ పెద్ద మనిషి చెప్పాడు లెండి. […]
2022 కొత్త ఏడాది మొదలైంది. అందరూ లైఫ్ లో అంతా మంచి జరగాలని, కరోనా నుండి విముక్తి కలగాలని కోరుకుంటారు. కొందరు మాత్రం ఏడాదిలో పూర్తి చేయాల్సిన లక్ష్యాలను సెట్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. 2022 ఏడాదిలో కొందరు లవ్ విషయంలో టెన్షన్ పడుతుంటారు. ఈ సంవత్సరమైనా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? అనే విషయాలు జ్యోతిష్య శాస్త్రం చెప్పగలదని అంటున్నారు. మరి 12 రాశులలో ఈ రాశులవారు ప్రేమలో సక్సెస్ అవుతారని చెబుతుందట శాస్త్రం. ఆ […]