SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » The Newlyweds Went To The Reception On Bullet Bikes

చెరో బుల్లెట్ బండెక్కి రిసెప్షన్‌కి వెళ్లిన నూతన దంపతులు.. వీడియో వైరల్

పెళ్లనేది జీవితంలో ఒకేసారి జరిగే వేడుక కాబట్టి వధూవరులు తామకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ముందున్న సాంప్రదాయాలు లేవు పద్ధతులు చాలా వరకు మార్పులు వచ్చాయి. ఫొటోలు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్, మెహందీ ఫంక్షన్, హల్దీ అని ఇలా చాలా రకాలుగా జరుపుకుంటున్నారు.

  • Written By: Hema Latha
  • Published Date - Tue - 13 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చెరో బుల్లెట్ బండెక్కి రిసెప్షన్‌కి వెళ్లిన నూతన దంపతులు.. వీడియో వైరల్

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తం ఖరారు కాగానే పెళ్లిసందడి మొదలవుతుంది. ఇంతకు ముందున్న సాంప్రదాయాలు, పట్టింపులు ఈ రోజుల్లో లేవు. చాలా వరకు చేంజెస్ వచ్చాయి. పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకునే వేడుక కాబట్టి వధూవరులు తమ ఇష్టానుసారంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఫొటోలు, షూటింగ్‌లు, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఫంక్షన్ హాల్, డెకరేషన్, బరాత్ ఇలా అన్ని విషయాల్లో తమకు నచ్చిన విధంగా చేసుకుంటున్నారు. మ్యారేజ్ డేట్ ఫిక్స్ కాగానే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అందులో వినూత్నంగా చూపించడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. బరాత్ కోసం గుర్రపు బండి, వివిధ వాహనాలను సెలెక్ట్ చేసుకుంటారు. పెళ్లి పీటల మీదకు వచ్చేటప్పుడు పాటలతో, డాన్సులు, పెద్దవాళ్లు కూడా స్టెప్పులు వేసుకుంటూ సందడి చేస్తారు. ఊరేగింపు కోసం కూడా వివిధ రకాల అలంకారాలతో రెడీ అవుతుంటారు. అలాగే ఇక్కడ రిసెప్షన్ వేడుకలకు నూతన దంపతులను ఫంక్షన్ హాల్‌కు తీసుకెళ్లడానికి విభిన్నంగా అందరి దృష్టి ఆకర్షించేలా చేశారు. ఎక్కడంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది. ఈ వేడుక గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రవితేజ అనే అబ్బాయికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధూ హిమానీతో ఈ నెల 7న వివాహం జరిగింది. పెళ్లి ఘనంగా జరిపించే క్రమంలో రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌కు వెళ్లే క్రమంలో నవ దంపతులు ఇద్దరు చెరో బుల్లెట్‌ బైక్‌లపై ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నారు. నూతన దంపతులపై పూలు చల్లుతూ తీసుకువచ్చారు. నూతన వధూవరుల వెంట వారి కుటుంబసభ్యులు, బంధువులు కూడా బైక్‌లపై వచ్చారు. చూసేవారి దృష్టిని ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. కన్నుల పండుగలా ఉన్న ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తితో చూడసాగారు. వారు వస్తుంటే బుల్లెట్ బండెక్కి..సాంగ్ ప్లే చేశారు. ఇలా సందడి చేస్తూ కొత్త జంట ఫంక్షన్ హాలుకు వెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. పెళ్లి బృందం అంతా హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడంతో కొంతమంది నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి.

Tags :

  • Bullet bikes
  • Reception
  • The Newlyweds
  • video
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి వేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి

పెళ్లి వేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి

  • గ్రాండ్‌గా హీరోయిన్‌ వివాహ రిసెప్షన్‌.. సందడి చేసిన రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌!

    గ్రాండ్‌గా హీరోయిన్‌ వివాహ రిసెప్షన్‌.. సందడి చేసిన రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌!

  • ఆరోజు పవన్ కళ్యాణ్ నాకు  ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. ఎక్స్‌పెక్ట్ చేయలేదు: లయ

    ఆరోజు పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. ఎక్స్‌పెక్ట్ చేయలేదు: లయ

  • పెళ్లి రిసెప్ష‌న్ వేడుక‌లో డ్యాన్స్ చేస్తూ కుప్ప‌కూలాడు!

    పెళ్లి రిసెప్ష‌న్ వేడుక‌లో డ్యాన్స్ చేస్తూ కుప్ప‌కూలాడు!

  • రిసెప్షన్‌ రోజే నవదంపతుల మృతి.. ఒకే గదిలో ఒంటిపై కత్తి పోట్లతో.. అసలేం జరిగిందంటే!

    రిసెప్షన్‌ రోజే నవదంపతుల మృతి.. ఒకే గదిలో ఒంటిపై కత్తి పోట్లతో.. అసలేం జరిగిందంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam