పెళ్లనేది జీవితంలో ఒకేసారి జరిగే వేడుక కాబట్టి వధూవరులు తామకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ముందున్న సాంప్రదాయాలు లేవు పద్ధతులు చాలా వరకు మార్పులు వచ్చాయి. ఫొటోలు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్, మెహందీ ఫంక్షన్, హల్దీ అని ఇలా చాలా రకాలుగా జరుపుకుంటున్నారు.