పెళ్లనేది జీవితంలో ఒకేసారి జరిగే వేడుక కాబట్టి వధూవరులు తామకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ముందున్న సాంప్రదాయాలు లేవు పద్ధతులు చాలా వరకు మార్పులు వచ్చాయి. ఫొటోలు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్, మెహందీ ఫంక్షన్, హల్దీ అని ఇలా చాలా రకాలుగా జరుపుకుంటున్నారు.
Viral Video: టిక్‌టాక్.. రెండు సంవత్సరాల క్రితం వరకు భారత్‌లో ఇదో సెన్సేషన్. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఎంతో మంది సామాన్యులు సెలెబ్రిటీలు కాగా.. మరెందరో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నాణానికి రెండువైపులు ఉన్నట్లుగానే టిక్‌టాక్‌లోనూ మరో కోణం ఉంది. టిక్‌టాక్ వీడియోలు చేయాలన్న అత్యుత్సాహంతో చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఎంతోమంది వేరే వాళ్ల ప్రాణాలు తీశారు. ఈ టిక్‌టాక్ యాప్ చైనా మేడ్ అన్న కారణంతో భారత ప్రభుత్వం 2020 జూన్‌లో బ్యాన్ […]
ఆడవారిపై కొందరు దుర్మార్గుల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ దారుణమైన ఘటన ఒకటి కరీంనగర్ లో వెలుగు చూసింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తండ్రికి సేవ చేసేందుకు ఓ యువతి వచ్చింది. ఆమె బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా ఆ ఆస్పత్రికి చెందిన సిబ్బందే ఫోన్లో వీడియో తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వారిని శిక్షిచాల్సింది పోయి.. ఆస్పత్రి యాజమాన్యం కూడా వెనకేసుకురావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. […]
బిగ్ బాస్ పుణ్యమా అని ఫేమ్ లోకి వచ్చిన సోషల్ మీడియా స్టార్ లలో అషు రెడ్డి ఒకరు. మొదటగా డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న అషు రెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఛల్ మోహన్ రంగ’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని టీవీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైంది. బిగ్ బాస్ అనంతరం అషు రెడ్డి.. అడపాదడపా సినిమాల్లో, […]
నేటి సింగర్స్ సరికొత్త ట్రెండ్ పండుగలకు, పబ్బాలకు ప్రత్యేక సాంగ్స్ విడుదల చేసి సొమ్ము చేసుకోవడం. ప్లే బ్యాక్ సింగర్స్ గా ఉన్న మంగ్లీ, మోహన భోగరాజు, మధు ప్రియ లాంటి ఈ తరహా ప్రైవేట్ సాంగ్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ముఖ్యంగా మంగ్లీ హిందూ ప్రముఖ పండుగులకు ఖచ్చితంగా ఓ సాంగ్ రూపొందించి, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తారు. వినాయక చవితి సందర్భంగా గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్ విడుదలైంది. […]
ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బర్త్‌డే కేక్‌ను చాక్‌తో కట్ చేస్తారు. అది కూడా ప్లాస్టిక్ చాక్‌ను కేక్ తీసుకొచ్చిన బేకరీలోనే ఇస్తారు. దానితోనే ఎవ్వరైనా కట్ చేస్తారు. ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్ చేశాడు. దాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. అడ్డంగా బుక్కయిపోయాడు. నెటిజన్లు, రాజకీయ నేతల చేతికి చిక్కాడు. కర్ణాటకలోని కొప్పల్ బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ దాడెసుగుర్ కొడుకు. అతడి పేరు […]
డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను […]
బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘పోవే పోరా’ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. అలా యూట్యూబ్‌లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ విష్ణుప్రియ. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారం అయ్యే టీవీ షోలో యాంకర్‌గా చేసిన ఆమె ఆ తర్వాత జనాల్లో మంచి గుర్తింపు సాధించింది. తనకు నచ్చిన డ్రెస్‌లో డ్యాన్స్ చేయడం ఎంజాయ్ […]
‘పల్లె జీవితం.. నగరాల ప్రజలకు ఈ వినోదం తెలియదు’ అని వీడియోకు శీర్షికగా సెహ్వాగ్ రాశాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ ఆడే అన్నిరోజులూ ఫార్మాట్ ఏదైనా,ప్రత్యర్థి ఎవరైనా చివరికి మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా సెహ్వాగ్ తన బ్యాటింగ్ స్టయిల్‌ని మాత్రం మార్చుకోలేదు. ఆ దూకుడు కారణంగా ఎన్నోసార్లు అతను మ్యాచ్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. లెక్కకి మించి విధ్వంసక ఇన్నింగ్స్‌లు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. టీమిండియా మాజీ డాషింగ్ […]
ఆపత్సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పి, వెన్నుదన్నుగా నిలవాల్సిన అధ్యక్షుడు ఘనీ ‘తోక ముడిచారనీ . తనకు కావలసినంత మేర డబ్బు సంచుల్లో కూరుకుని ఆయన పలాయన మంత్రం పఠించార’నీ వార్తలొచ్చాయి. సోషల్ మీడియా ఈ వార్తలు వైరలూ అయ్యాయి. హెలికాప్టర్ లో పట్టినంత మేర డబ్బు కుక్కుకుని మిగిలిన నోట్ల కట్టలను రన్ వే పైనే పడేసి ఆయన ఉడాయించారనీ – ఆయన హెలికాప్టర్ ఎటువైపు ప్రయాణించినదీ కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారనీ అందరూ అనుకున్నారు. అయితే […]