బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘పోవే పోరా’ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. అలా యూట్యూబ్‌లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ విష్ణుప్రియ. ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే టీవీ షోలో యాంకర్‌గా చేసిన ఆమె ఆ తర్వాత జనాల్లో మంచి గుర్తింపు సాధించింది.
తనకు నచ్చిన డ్రెస్‌లో డ్యాన్స్ చేయడం ఎంజాయ్ చేయడం ఇష్టం. వెండితెర మీద హీరోయిన్‌గానూ విష్ణు ప్రియ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందాల ఆరబోత హద్దులు దాటడంతో విమర్శలు వచ్చాయి. ఇక ఆ మధ్య విష్ణుప్రియ చేసిన హాట్ ఫోటో షూట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
తాజాగా విష్ణుప్రియ నాభి అందాలు కూడా ఎలివేట్ చేస్తూ డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. విష్ణుప్రియ మైమరచిపోయి డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. అందులో తన వయ్యారాలను తెగ తిప్పేసింది.
ఆ వీడియో మరి మీకోసం: