SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Sir Isaac Newton Predicted The World Will End In 2060 In His Letter

2060లో ప్రపంచం అంతం కానుందా? ఐజాక్ న్యూటన్ లేఖ వైరల్!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 25 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
2060లో ప్రపంచం అంతం కానుందా? ఐజాక్ న్యూటన్ లేఖ వైరల్!

ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ గురించి తెలియనివారుండరు. గణిత శాస్త్రవేత్త అయిన న్యూటన్.. క్రమంగా సైన్స్ పట్ల ఆకర్షితులై.. చివరకు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేశారు. గురుత్వాకర్షణ అనేది ఒక బలం అని.. అది కేవలం భూమికే పరిమితం కాదనీ, అది విశ్వవ్యాప్తమనీ మొట్టమొదటి సారిగా గుర్తించి, గణితపరంగా సూత్రీకరించారు ఐజాక్ న్యూటన్. అయితే.. న్యూటన్ 1704లో ప్రపంచం అంతం గురించి రాసిన లేఖ బయటకు వచ్చింది. న్యూటన్ లేఖ ప్రకారం.. 2060 నాటికి ప్రపంచం అంతం అన్నది సారాంశం.

ప్రపంచం అంతం ఎప్పుడా అనేది వేలాది సంవత్సరాలుగా అందరి మదిని తొలిచివేస్తున్న ప్రశ్న. 2012 డిసెంబరులో ప్రపంచం అంతమైపోతుందని అప్పట్లో భారీగా ప్రచారం జరిగింది. కానీ, అది నిజం కాలేదు. మాయన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచం 2020 జూన్ 21న ముగుస్తుందని సూచించింది. దేవుని దయవల్ల అది నిజం కాలేదు. అంతకు ముందు 2003లోనూ ఇదే తరహా వాదనలు వినిపించాయి. అవికూడా అబద్ధమేనని తేలిపోగా ఇటీవల 2050లో భూమండలంపై ఒక మహాప్రళయం సంభవించి ‘డూమ్స్ డే’క్యాలెండర్ల ప్రాతిపదికన యుగాంతం జరుగుతుందని మరో ప్రచారం ఉంది.Newtonసర్ ఐజాక్ న్యూటన్ తన చివరి లేఖలలో ప్రపంచ ముగింపు గురించి ప్రస్తావించారు. ప్రపంచం అంతం కోసం ఒక సూత్రాన్ని కూడా వివరించిన న్యూటన్.. 1704లోనే ఈ అంచనా వేశారు. అంచనాలతో పాటు సూచన కూడా చేసిన లేఖ ఒకటి ఆయన నివాసంలో లభ్యమయ్యింది. ‘1643లో జన్మించిన న్యూటన్.. 1727లో కన్నుమూశారు’.

In 1704, Sir Isaac Newton, one of the greatest scientists to ever live, predicted the world would end in 2060. pic.twitter.com/WvNaDqOC8r

— WTF Facts (@mrwtffacts) March 17, 2022

న్యూటన్ ప్రపంచం అంతాన్ని ఇలా లెక్కించాడు..

“ఒక వ్యక్తి తాను శాశ్వతంగా జీవిస్తానని అనుకుంటే.. అది మూర్ఖత్వం. ఎపుడో ఒకసారి మరణించక తప్పదు. అలాగే.. ఈ భూమికి కూడా ఒక రోజు ముగుస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కనిపించదు. దీని ఆధారంగా న్యూటన్ ప్రపంచ అంతాన్ని లెక్కించాడు. ‘‘భూమ్మీద తక్కువ జీవితకాలం ఉన్న జంతువుల ఆయువు 1260 రోజులు.. క్రీ.శ. 800 సంవత్సరం ముగ్గురు రాజుల కాలం నుంచి క్రీ.శ. 2060లో ప్రపంచం ముగుస్తుంది.. లేదా తరువాత ముగియవచ్చు, కానీ ముందుంగా అంతానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని రాశారు.Newtonఈ సమయానికి ప్రపంచం అంతం కాకపోయినా.. దాని విధ్వంసం ప్రారంభమవుతుందని ఆయన లెక్కల సారాంశం. న్యూటన్ గురించి సారా డ్రై పేపర్స్ రాసిన పుస్తకంలో ఈ లేఖను ప్రచురించారు. ఈ పుస్తకంలో న్యూటన్ తన జీవితంలో 10,000 నోట్లు, లేఖలు రాసినట్లుగా తెలిపారు. 1936లో అతని నోట్స్, లేఖలు వేలం వేశారు. అయితే, ఫ్లోరియన్ ఫ్రీస్టెటర్ అనే రచయిత తన పుస్తకంలో ఐజాక్ న్యూటన్‌ను ఓ ‘వింత, విచిత్రం’ అని వర్ణించారు.

ఇక, న్యూటన్ అంచనాలను పక్కనబెడితే.. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవ్వడం, కొత్త వేరియంట్‌లు పుట్టుకొచ్చి మానవాళిపై విరుచుకుపడటం వంటివి చూస్తే న్యూటన్ చెప్పింది నిజమే అవుతుందేమో అని నమ్మక తప్పదు.

Tags :

  • Latest Viral News
  • predict
  • scientist
  • viral news
  • world
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

    Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

    లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

  • చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

    చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam