హైదరాబాద్ : మామిడి పండ్లను భారతదేశంలో తోటలున్న యజమానులు ప్రత్యేక సందర్భాల్లో తమ మిత్రులకు, బంధువులకు బహుమతిగా ఇస్తారు. ఇక వివిధ రకాల ఆహారపు వంటల్లోను, కూరలు, షేక్‌లు లేదా ఐస్‌క్రీమ్‌లు వంటి అనేక వంటకాలలో కూడా మామిడిని ఉపయోగిస్తారు. పండ్లన్నీటికీ మామిడిపండునే రారాజు అని ఇందుకే అన్నారేమో..అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ రకమైన మామిడి పండ్ల ధర కిలో లక్షలు పలుకుతోంది. ఇంతకీ ఏంటి ఈ పండు ప్రత్యేకత..? ఎందుకు అంత రేటు […]
ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ గురించి తెలియనివారుండరు. గణిత శాస్త్రవేత్త అయిన న్యూటన్.. క్రమంగా సైన్స్ పట్ల ఆకర్షితులై.. చివరకు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేశారు. గురుత్వాకర్షణ అనేది ఒక బలం అని.. అది కేవలం భూమికే పరిమితం కాదనీ, అది విశ్వవ్యాప్తమనీ మొట్టమొదటి సారిగా గుర్తించి, గణితపరంగా సూత్రీకరించారు ఐజాక్ న్యూటన్. అయితే.. న్యూటన్ 1704లో ప్రపంచం అంతం గురించి రాసిన లేఖ బయటకు వచ్చింది. న్యూటన్ లేఖ ప్రకారం.. […]
ప్రస్తుతం ప్రంపచవ్యాప్తంగా రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన నేతలు, పార్టీలు పాలన కొనసాగిస్తున్నాయి. కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో.. ఇప్పటికి రాచరిక పాలన కొనసాగుతుంది. మరి రాజ్యం అంటే దేశానికి రాజు.. ఆయనకు ఎనలేని సంపద.. అంతులేని భోగభాగ్యాలు విలసాలతో అలరారుతుంటారు. రాజు పేరు చెప్పుకుని.. ఆయన కుటుంబీకులు, పరివారం అన్ని రకాల మర్యాదలు పొందుతారు. కానీ ఎక్కడైన రాజు గైడ్ పని చేయడం.. అదీ లేనప్పుడు చేపలు పట్టి అమ్ముకుని కుటుంబ పోషణ చేయడం గురించి విన్నారా […]
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అనే నానుడి అందరికీ తెలిసిందే. జిహ్వకో రుచి ఉండటం తప్పేమీ కాదులెండు. మరీ ప్రాణాల మీదకు తెచ్చేంత డేంజర్ గా ఉండటం అంటేనే ఆలోచించాలి మరి. కానీ, ప్రజలు అలాంటి అత్యంత విషపూరిత ఆహారాన్ని సైతం తినేందుకు వెనుకాడటం లేదు. ఇది తింటే మీ ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలీదు.. అని హెచ్చరిస్తున్నా కూడా.. పర్లేదు మేం లాగించేస్తాం అంటున్నారు. మరి అలాంటి అత్యంత విషపూరిత ఆహారాల్లో కొన్నింటి గురించి […]
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతుంది. ఒమిక్రాన్ సంక్రమణ దేశాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 63 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ వల్ల మరణాలు అయితే సంబవించలేదని అనుకున్నారు. తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం నమోదైంది. యూకేలో ఓ వ్యక్తి ఒమిక్రాన్ కారణంగా మృతి […]
పది కోట్ల పుస్తకాలు… 211 ఏళ్ల చరిత్ర – పురాతన పత్రాలు… 3 వేల మందికి పైగా సిబ్బంది – మొత్తం 14 కోట్ల వస్తువులు… ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం! లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్!.. పుస్తకాలతోపాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులూ, వీడియోలు ఇలాంటివన్నమాట. కేవలం పుస్తకాల సంఖ్యే 10,90,29,769. ఈ పుస్తకాలన్నీ ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయో తెలుసా? వీటిని పేర్చిన అరలన్నీ కలిపితే 1046 కిలోమీటర్ల పొడవుంటాయి. గ్రంథాలయం నిర్వహణకు 3,597 మంది సిబ్బంది […]
ఆ పేషెంట్ కి అధిక రక్తపోటు. 1994లో తొలిసారి కిడ్నీ మార్పిడి! 2005లో రెండోసారి!! జులై 10న మూడవసారి!!!. తనవి రెండు దాతలు ఇచ్చినవి మూడు. మొత్తం అయిదు కిడ్నీలతో ఇంటికి… అదెలా?.. సాధారణంగా దాతల కిడ్నీలను పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు. కానీ, ఈ పేషంట్‌కు ఇదివరకే నాలుగు అమర్చి ఉన్నాయి. దీంతో స్పేస్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు డాక్టర్లు. 41 ఏళ్ల రోగి విజయవంతంగా మూడవసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స […]
ఇండియాలో కొత్తగా 39,070 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 491 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,27,862కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని […]
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ‘బెన్‌స్టోక్స్’ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కేరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో ఎలాంటి క్రికెటర్ కూడా తీసుకోని నిర్ణయం అది. భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కావడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అతను ఇచ్చిన ఈ సమాచారం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. క్రికెట్‌లో కేరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉండగా అతను చేసిన ఈ ప్రకటను కారణమేంటనే విషయం ఆసక్తి రేపుతోంది. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు బెన్‌స్టోక్స్ […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రీఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డెల్టా వేరియంట్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు […]