ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ గురించి తెలియనివారుండరు. గణిత శాస్త్రవేత్త అయిన న్యూటన్.. క్రమంగా సైన్స్ పట్ల ఆకర్షితులై.. చివరకు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేశారు. గురుత్వాకర్షణ అనేది ఒక బలం అని.. అది కేవలం భూమికే పరిమితం కాదనీ, అది విశ్వవ్యాప్తమనీ మొట్టమొదటి సారిగా గుర్తించి, గణితపరంగా సూత్రీకరించారు ఐజాక్ న్యూటన్. అయితే.. న్యూటన్ 1704లో ప్రపంచం అంతం గురించి రాసిన లేఖ బయటకు వచ్చింది. న్యూటన్ లేఖ ప్రకారం.. […]
‘ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్’… కాల్పనిక ఇతివృత్తంతో రాసిన ఈ థ్రిల్లర్ నవల 1981లో వచ్చింది. నవలా రచయితలు, కథకుల ఊహలకు ఆకాశమే హద్దు. దాన్ని మించి కూడా వారి ఊహాశక్తి ఉంటుంది. నవలా రచయితల ఊహాశక్తి గురించి ఏ మాత్రం అంచనా వేయలేం. లాజిక్‌లకు అందదు. కాల్పనికతను జోడిస్తూ నవలను రక్తి కట్టించడానికి మాత్రమే వారు ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి వాస్తవ రూపం దాల్చుతాయనడానికి ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదీ […]