వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా-2022లో టీ20 సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో చాలా అద్భుతాలే జరిగాయి. మొదట ఓటమి అంచుల దాకా వెళ్లిన భారత్ తిరిగి పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. రవి బిష్ణోయ్ వికెట్ తీసిన తర్వాత మెంటర్ చాహల్ అమితమైన ఆనందంతో వెళ్లి బిష్ణోయ్ ని వెనుక నుంచి హత్తుకున్నాడు. ఆ సీన్ పై ఇప్పుడు ప్రశంసలే కాదు.. ఫన్నీ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. టైటానిక్ సినిమా సీన్ రిపీట్ అయ్యిందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే వారి పిక్స్ పక్కన జాక్- రోజ్ హగ్ చేసుకున్న ఫొటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా.. చాహల్ బౌలింగ్ లో పూరన్ క్యాచ్ డ్రాప్ చేయడంపై కూడా కామెంట్ చేశారు.
Titanic ft. Bishnoi and Chahal#INDvWI pic.twitter.com/7T8q8uQnby
— Omega Typhoon (@Omegamegh20) February 18, 2022
Chahal after Bishnoi took the 2nd wicket #INDvWI pic.twitter.com/ofCwoWz7X2
— Samarth Oza (@SamarthOza711) February 18, 2022
Bishnoi and Chahal on a Duet song mood…..😂 pic.twitter.com/FBpR41c7gd
— 🆅︎🅸︎🅹︎🅰︎🆈︎ (@Hitman_Fan_45) February 19, 2022
Titanic in town❤️. New spin twin.
Chahal(cha) + Bishnoi(bi) = chabi.
“THE KEY”. Well played virat.Intent was crucial.When pant plays it is always demolishing. @bishnoi0056 congratulations on your first series win.
#IndvsWI #Virat pic.twitter.com/12YKPQ0R46— Archisman Mishra (@iamarchis16) February 18, 2022
Chahal be like:- mazza aa rha hai bishnoi
Result :- bishnoi dropped catch #WIvsIND #INDvWI pic.twitter.com/SFTnVfQHL4— Sandy (@rebel_sandy45) February 18, 2022
Yeh titanic pose ke baad Bishnoi dropped pooran off Chahal… https://t.co/HAcg8gxwm9
— Jatin Sharma (@jatincricket) February 18, 2022