IND vs SA: లక్నో వేదికగా భారత్ – సౌతాఫ్రికా మధ్య జరగనున్న తొలి వన్డేలో ప్టోటీస్ జట్టు భారీ టార్గెట్ నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 63 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసీన్ (74 నాటౌట్; 65 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఈ మ్యాచులో టీమిండియా […]
క్రీడా రంగంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన ఆటగాళ్లు ఏం చేస్తున్నారు.. వాళ్ల అభిరుచులు ఏంటి మెుదలగు విషయాల గురించి తెలుసుకోవడానికి యువత ఆరాటపడుతూ ఉంటారు. అలాగే వారు ఏదైన సోషల్ మీడియాలో షేర్ చేస్తే వెంటనే దాని గురించి వెతకటం ప్రారంభిస్తారు. తాజాగా ఓ భారత క్రీకెటర్ కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు […]
భారత జట్టు కొత్త సారధిగా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టాక.. అపజయం అనే పదానికి అర్థమే తెలియనట్టుగా.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. టీ20వరల్డ్ కప్ తరువాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం..రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించడం చక చకా జరిగిపోయాయి. రోహిత్ కెప్టెన్ గా ఎంపికయ్యాక..న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్, శ్రీలంకతో టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, లంకతో టెస్టు సిరీస్‌కి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఒక […]
వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా-2022లో టీ20 సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో చాలా అద్భుతాలే జరిగాయి. మొదట ఓటమి అంచుల దాకా వెళ్లిన భారత్ తిరిగి పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. రవి బిష్ణోయ్ వికెట్ తీసిన తర్వాత మెంటర్ చాహల్ అమితమైన ఆనందంతో వెళ్లి బిష్ణోయ్ ని వెనుక నుంచి హత్తుకున్నాడు. ఆ సీన్ పై ఇప్పుడు ప్రశంసలే కాదు.. ఫన్నీ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. టైటానిక్ సినిమా […]
భారత్-వెస్టిండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డిండ్ ఎంచుకున్న టీమిండియా విండీస్‌ను ఒక మోస్తారు స్కోర్‌కే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విండీస్ 157 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 61 పరుగులతో అదరగొట్టాడు. […]
భారత్-వెస్టిండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డిండ్ ఎంచుకున్న టీమిండియా విండీస్‌ను ఒక మోస్తారు స్కోర్‌కే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విండీస్ 157 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 61 పరుగులతో అదరగొట్టాడు. […]
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ అనూహ్యంగా ఓ యువ ఆటగాడిని తెరమీదకు తీసుకొచ్చింది. ఈ సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ఓ యువ ఆటగాడి పేరు అందరిని ఆకర్షిస్తోంది. అండర్-19 వరల్డ్‌కప్ 2020 టోర్నీలో అదరగొట్టి.. గతేడాది పంజాబ్ కింగ్స్ లో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతానికి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ కుర్రాడి పేరు రవి భిష్ణోయ్. 21 ఏళ్ల రవి బిష్ణోయ్ తొలిసారి జాతీయ […]