SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ravi Bishnoi Gets Maiden Call Up For Windies Series

తొలిసారి టీమిండియాలోకి రవి బిష్ణోయ్! ఎవరితను?

  • Written By: Govardhan Reddy
  • Updated On - Thu - 27 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తొలిసారి టీమిండియాలోకి  రవి బిష్ణోయ్! ఎవరితను?

స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ అనూహ్యంగా ఓ యువ ఆటగాడిని తెరమీదకు తీసుకొచ్చింది. ఈ సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ఓ యువ ఆటగాడి పేరు అందరిని ఆకర్షిస్తోంది. అండర్-19 వరల్డ్‌కప్ 2020 టోర్నీలో అదరగొట్టి.. గతేడాది పంజాబ్ కింగ్స్ లో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతానికి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ కుర్రాడి పేరు రవి భిష్ణోయ్. 21 ఏళ్ల రవి బిష్ణోయ్ తొలిసారి జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు.

రవి బిష్ణోయ్ కి ఈ అవకాశం అంత ఈజీగా రాలేదు. క్రికెట్‌ కోసం అతడు చదువు మానాల్సి వచ్చింది. ఈ విషయం తండ్రికి ఇష్టం లేనప్పటికీ తనకు ఇష్టమైన ఆటను మాత్రం ఎప్పుడూ వదల్లేదు. అండర్ -16 ట్రయల్స్‌లో ఎంపిక కాని అతను అండర్ -19 ట్రయల్స్‌లో రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాడు. అయినా బిష్ణోయ్ మాత్రం పట్టు వదల్లేదు.

 

View this post on Instagram

 

A post shared by Ravi Bishnoi (@bishnoi6476)

2018 లో నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి రవి బిష్ణోయ్ కి అవకాశం కల్పించింది రాజస్థాన్ రాయల్స్. ఇక్కడే రవి జీవితం మారిపోయింది. అలా బౌలింగ్ చేస్తున్న సమయంలో కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న దిశాంత్ యాగ్నిక్‌ని ఎంతో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత అండర్-19 వరల్డ్‌ కప్ కు ఎంపిక అవ్వడం.. ఈ టోర్నీ అసాంతం అద్భుతంగా రాణించడంతో ఐపీఎల్ లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ సమయంలో అతని బోర్డు పరీక్షలు ప్రారంభం అయ్యాయి. కొడుకు తిరిగి వచ్చి పరీక్ష రాయాలని తండ్రి కోరాడు.. కానీ రవి మాత్రం జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా అవకాశం కోల్పోయిన రవి ఇప్పటి వరకు బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదు.

 

View this post on Instagram

 

A post shared by Ravi Bishnoi (@bishnoi6476)

ఐపీఎల్ 2020 వేలంలో రూ.2 కోట్లకు రవి భిష్ణోయ్ పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్ 2020, 21 సీజన్‌లో మొత్తంగా 23 మ్యాచులు ఆడిన బిష్ణోయ్ 24 వికెట్లు పడగొట్టి అందరిని ఆకర్షించాడు. ఐపీఎల్‌తో పాటు.. దేశవాళీ టోర్నీల్లోనూ బాగా రాణించడంతో వెస్టిండీస్‌తో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌ లో అవకాశం కల్పించారు సెలక్టర్లు. ప్రస్తుతానికి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సరైన స్పిన్నర్‌ కోసం వెతుకున్న టీమిండియాకి రవి భిష్ణోయ్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం లక్నో సూపర్ జెయింట్ జట్టు.. రవి భిష్ణోయ్‌ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.

Team owner, Dr. Sanjiv Goenka, Chairman @rpsggroup welcomes the 3️⃣ drafted picks for #TeamLucknow! 👏😇@klrahul11 @MStoinis @bishnoi0056 #IPL2022 pic.twitter.com/AbbURvQC5Q

— Lucknow Super Giants (@LucknowIPL) January 21, 2022

Tags :

  • BCCI
  • Cricket News
  • Indian Team
  • Ravi Bishnoi
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

    క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam