మరి కొన్ని గంటల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నిలో పాల్గొనబోయే అన్ని టీంలు ప్రాక్టీస్ ల్లో మునిగి పోయాయి. అయితే దీనికి భిన్నంగా భారత ఆటగాళ్లు నవ్వుతూ ఫొటోలకు ఫోజులివ్వడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటో షూట్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. క్రికెట్ ఆటలో శారీరక శ్రమ ఎక్కువ. దాంతో ఆటగాళ్లు మ్యాచ్ లకు ముందు మైదానంలో కుస్తీ పట్టాల్సి […]
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ అనూహ్యంగా ఓ యువ ఆటగాడిని తెరమీదకు తీసుకొచ్చింది. ఈ సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ఓ యువ ఆటగాడి పేరు అందరిని ఆకర్షిస్తోంది. అండర్-19 వరల్డ్‌కప్ 2020 టోర్నీలో అదరగొట్టి.. గతేడాది పంజాబ్ కింగ్స్ లో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతానికి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ కుర్రాడి పేరు రవి భిష్ణోయ్. 21 ఏళ్ల రవి బిష్ణోయ్ తొలిసారి జాతీయ […]
న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. స్వదేశంలో జరుగనున్న రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. విరాట్ కోహ్లికి మొదటి మ్యాచ్‌కు విశ్రాంతి ఇస్తూ కెప్టెన్‌గా అజింక్య రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఛతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. కాగా మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత.. నవంబరు 25 నుంచి డిసెంబరు […]
న్యూజిలాండ్‌తో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఎంపికైన విషయం తెలిసిందే. టీమిండియాకు ఎంపిక అవ్వడం ఏ క్రికెటర్‌కు అయినా గొప్ప విషయం. అయ్యర్ కూడా తన కల నిజమైందని అంటున్నాడు. టీమిండియా జెర్సీ ధరించి ఆడాలనేది తన కల అని.. అది నిజం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని మొదటి సారి స్పందించాడు అయ్యర్. తనపై నమ్మకం ఉంచి ఎంపిక చేసిన టీమిండియా సెలెక్టర్లకు, కెప్టెన్‌కు ధన్యవాదాలు […]
విరాట్ కోహ్లీ.. టీమిండియాలో గంగూలీ తర్వాత అంతటి అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్న సారథి. మైదానంలో పాదరసంలా కదులుతూ జట్టు సభ్యులకు స్ఫూర్తి, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అందించడంలో కోహ్లీది ప్రత్యేక శైలి. తోటి ఆటగాళ్ల సక్సెస్‌ను కోహ్లీ ఆస్వాదించినంతగా మరే కెప్టెన్ ఆస్వాదించరనడంలో అతిశయోక్తి లేదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు గానీ కెప్టెన్‌గా అతని దూకుడుకి మాత్రం కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా ఇండియన్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు కోహ్లీ. సచిన్ […]
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా నమీబియాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ వల్ల టీమిండియాకు ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, టీమిండియా హెచ్ కోచ్‌గా రవిశాస్త్రికి ఆఖరి మ్యాచ్ కావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్లబాడ్జీలు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఒక కారణం ఉంది. లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు […]
టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియా కనీసం సెమీస్ చేరకుండానే తన ప్రస్థానం ముగించింది. గ్రూప్ దశలో పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లలో చతికిలపడిన టీమిండియా.. పసికూనలపై తన పంజా విసిరింది.కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా విఫలం అవ్వడానికి టాస్ ఒక కారణం కాగా.. ఆటగాళ్లకు విశ్రాంతి లేని షెడ్యూల్ మరో కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటికి తోడు అసలు టీమిండియా ఈ టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరదన్న విషయం […]
టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. నమీబియాతో చివరి మ్యాచ్ ఆడి ఇండియన్ టీం ఇంటికి బయలుదేరింది. ముందుగా ప్రకటించినట్టే ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా పొట్టి క్రికెట్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. కెప్టెన్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ అందుకోసం కోహ్లీ కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా తన ప్రదర్శన కంటే భవిష్యత్తులో టీమిండియాకు మెరికల్లాంటి ఆటగాళ్లను […]
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తన చివరి మ్యాచ్‌ను ఆదివారం నమీబియాతో ఆడి ఈ టోర్నీను నిష్ర్కమించనుంది. ఆ తర్వాత ఈ నెల 17ను స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఐపీఎల్‌తో వచ్చిన అలసటతోనే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయారనే అభిప్రాయం ఒకటి వార్తలో నిలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియాలో నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు […]