Titanic: ‘టైటానిక్’ ఓడ విషాదం గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి. 1912 ఏప్రిల్ 15న 2 వేలకు పైగా ప్రయాణికులతో వెళుతున్న టైటానిక్ ప్రమాదానికి గురైంది. నార్త్ అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ ప్రమాదంలో 1500 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు వంద ఏళ్ల తర్వాత 1997లో జేమ్స్ క్యామెరూన్ తీసిన ‘టైటానిక్’ సినిమాతో ఈ విషాదం గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే, ఈ సినిమా రాకముందు నుంచి కొంతమందికి ‘టైటానిక్’ అంటే ఓ […]
వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా-2022లో టీ20 సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో చాలా అద్భుతాలే జరిగాయి. మొదట ఓటమి అంచుల దాకా వెళ్లిన భారత్ తిరిగి పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. రవి బిష్ణోయ్ వికెట్ తీసిన తర్వాత మెంటర్ చాహల్ అమితమైన ఆనందంతో వెళ్లి బిష్ణోయ్ ని వెనుక నుంచి హత్తుకున్నాడు. ఆ సీన్ పై ఇప్పుడు ప్రశంసలే కాదు.. ఫన్నీ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. టైటానిక్ సినిమా […]
టైటానిక్.. సినీ జగత్తులో ఎప్పటికీ నిలిచిపోయే ఓ అద్భుతమైన ప్రేమ కథ. ఓ భారీ విషాదంలో.. ఓ సున్నితమైన ప్రేమ కథని జోడించి, దర్శకుడు జేమ్స్ కామెరాన్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాన్ని సృష్టించాడు. టైటానిక్ విడుదల అయ్యి 24 సంవత్సరాలు అవుతోంది. అయినా.. జాక్, రోజ్ ప్రేమకథని ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. నిజానికి టైటానిక్ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. జేమ్స్ కామెరాన్ ఈ దృశ్యాలను అత్యంత హృదయ విదారకరంగా చిత్రీకరించారు. కానీ.., […]