SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » unknown facts » Why Gas Cylinders In Red Colour And Why They Are In Cylindrical Shape

Gas Cylinders: గ్యాస్ సిలిండర్లు రౌండ్‌గానే ఉంటాయెందుకు? అడుగున రంధ్రాలు ఎందుకుంటాయి?

గ్యాస్ సిలిండర్లు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి? సిలిండర్ అడుగు భాగంలో రంధ్రాలు ఎందుకు ఉంటాయి? సిలిండర్లు ఎరుపు, నీలం రంగులో ఉండడానికి కారణం ఏమిటి?

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 20 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Gas Cylinders: గ్యాస్ సిలిండర్లు రౌండ్‌గానే ఉంటాయెందుకు? అడుగున రంధ్రాలు ఎందుకుంటాయి?

వంట గ్యాస్ లేకపోతే బతుకు బండి నడవని పరిస్థితి. ఎంత రేటు ఉన్నా గానీ కొనక తప్పదు. ఆ విషయం పక్కన పెడితే వంట గ్యాస్ సిలిండర్ ని గానీ, కమర్షియల్ సిలిండర్లు ని గానీ పరిశీలిస్తే.. మీకు కొన్ని సందేహాలు వచ్చే ఉంటాయి. ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో, కమర్షియల్ సిలిండర్లు నీలం రంగులో ఉంటాయి. అలానే సిలిండర్ల అడుగు భాగంలో రంధ్రాలు ఉంటాయి. అసలు సిలిండర్ కింద అడుగు భాగం ఎందుకు ఉంటుంది? సిలిండర్లు గుండ్రంగానే ఎందుకు ఉండాలి? ఏ చతురస్రాకారంలోనో, దీర్ఘచతురస్రాకారంలోనో, డైమండ్ ఆకారంలోనో తయారు చేయవచ్చు కదా. గుండ్రంగానే చేయడానికి కారణం ఏమిటి? ఇలాంటి సందేహాలు మీకు వచ్చాయా? అయితే సిలిండర్లను ఇలా తయారు చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.

సిలిండర్లు గుండ్రంగా ఉండడం వల్ల గుండ్రని అంచులు గ్యాస్ ఒత్తిడిని హ్యాండిల్ చేయగలుగుతాయి. గుండ్రంగా ఉండే వస్తువులు ఒత్తిడిని తట్టుకునేలా అధిక శక్తిని కలిగి ఉంటాయి. అదే గుండ్రంగా లేని వస్తువులు అయితే ఒత్తిడిని తట్టుకోలేక పగిలిపోతాయి. ఒకవేళ సిలిండర్ ని చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలో తయారు చేస్తే కనుక నాలుగు అంచులు ఏర్పడతాయి. దీని వల్ల అంచులు నలుగుతాయి. గుండ్రని అంచులతో పోలిస్తే ఒక సైడ్ కి వంచిన అంచులు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క అంచు పాడైనా గానీ మొత్తం సిలిండర్ లీక్ అవుతుంది. అందుకే వాటిని గుండ్రంగా తయారు చేస్తారు. ఇక సిలిండర్ అడుగు భాగంలో ఒక రింగ్ ఉంటుంది. దీన్ని ఫుట్ రింగ్ అంటారు. ఇది ఒక స్టాండ్ లాంటిది అంతే. మన ఇంట్లో వాడే కొన్ని వస్తువుల కింద స్టాండ్ పెడతాము.

Why Gas Cylenders in Red Colour (1)

నీరు చేరితే పాడవ్వకుండా ఉండడం కోసం ఈ స్టాండ్ ఉపయోగపడుతుంది. అలానే గ్యాస్ సిలిండర్ కింద ఉన్న రింగ్ కూడా వాటర్ వచ్చినా లోపలకు సిలిండర్ అడుగు భాగానికి తగలకుండా ఆపుతుంది. నీరు చేరితే ఇనుము తుప్పు పడుతుంది. తుప్పు పడితే సిలిండర్ లోంచి గ్యాస్ లీక్ అవుతుంది. దీని వల్ల చాలా ప్రమాదం. అందుకే రింగ్ ని ఉంచుతారు. మరొక కారణం ఏంటంటే.. సిలిండర్ నిలబడడం కోసం ఆ స్టాండ్ ఉపయోగపడుతుంది. మరి రింగ్ చుట్టూ చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు ఉంటాయి? అని మీకు సందేహం వచ్చే ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుందంటే.. సిలిండర్, ఉపరితలం మధ్య గాలి ప్రసరించడం కోసం ఈ రంధ్రాలను ఉంచుతారు. ఎందుకంటే రింగ్ కింద నీరు చేరితే సిలిండర్ త్వరగా పాడైపోతుంది. అందుకే ఆ నీరు ఆరడం కోసం గాలి కావాలి కాబట్టి అది ఈ రంధ్రాల ద్వారా వెళ్తుంది. అందుకే ఫుట్ రింగ్ కి రంధ్రాలు ఉంచుతారు.

ఇక సిలిండర్లు ఎరుపు, నీలం రంగుల్లో ఉంటాయి. ఎరుపు రంగులో ఉండేవి డొమెస్టిక్ సిలిండర్లు, నీలం రంగులో ఉండేవి కమర్షియల్ సిలిండర్లు. డొమెస్టిక్ సిలిండర్లు అంటే ఇంట్లో వాడివి. ఇవి ఎరుపు రంగులోనే ఉండడానికి కారణం.. ఇది అపాయాన్ని సూచిస్తుంది. దీన్ని చూసినప్పుడు, వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి అన్న సంకేతాన్ని ఇస్తుంది. ఎరుపు రంగుని అపాయానికి, అత్యవసరానికి సంకేతంగా వాడతారు. ఎరుపు రంగుకి అధిక తరంగ ధైర్ఘ్యం ఉంటుంది. కాబట్టి దూరం నుంచి చూసినా కానీ సులువుగా కనబడుతుంది. ఇక కమర్షియల్ సిలిండర్లు నీలం రంగులో ఉండడానికి కారణం.. డొమెస్టిక్ సిలిండర్లకి, కమర్షియల్ సిలిండర్లకి తేడా తెలియడం కోసం.

అయితే ఇవి మాత్రమే కాకుండా హాస్పిటల్స్ లోనూ, ఐస్ క్రీమ్ తయారీ కంపెనీల్లోనూ, పలు చోట్ల సన్నని సిలిండర్లు కనబడతాయి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి. దీనికి కారణం తేడాని గుర్తుపట్టడం కోసమే. వాయువులను గుర్తు పట్టడం కోసం కలర్ కోడ్ ని యూజ్ చేస్తారు. హాస్పిటల్స్ లో ఉండేవి ఆక్సిజన్ సిలిండర్లు. ఆక్సిజన్ సిలిండర్ కోసం తెలుపు రంగుని వాడతారు. ఐస్ క్రీమ్ తయారు చేసే సిలిండర్లు, టైర్లలో గాలి నింపే సిలిండర్లలో నైట్రోజన్ ని వాడతారు. దీని కోసం నలుపు రంగుని వాడతారు. గోధుమ రంగు సిలిండర్ లో హీలియం గ్యాస్ ని నింపుతారు. ఈ గ్యాస్ ని ఎగిరే బుడగల్లో ఉపయోగిస్తారు. నీలం రంగు సిలిండర్లలో నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది. దీన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు. ఇక కమర్షియల్ గా ఉపయోగించే బూడిద రంగు సిలిండర్లలో కార్బన్ డయాక్ సైడ్ ని నింపుతారు.

Tags :

  • Gas Cylinders
  • unknown facts
Read Today's Latest unknown factsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

  • Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

  • Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

  • 16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

    16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

  • Horns In Trains: రైళ్లలో 11 రకాల హారన్స్ ఉపయోగిస్తారు.. ఎందుకో తెలుసా?

    Horns In Trains: రైళ్లలో 11 రకాల హారన్స్ ఉపయోగిస్తారు.. ఎందుకో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam