ప్రతిసారి ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ మ్యూజిక్ విని బోర్ కొడుతోందా? అలా అయితే ఒక బ్లూటూత్ స్పీకర్ కొనుక్కవచ్చుగా. ఏంటి ధరలు చాలా ఎక్కువ ఉంటాయని ఆలోచిస్తున్నారా? మీకోసం రూ.1000లోపు లభిస్తున్న టాప్ రేటెడ్, బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ తీసుకొచ్చాం.
మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే చాలా మంది ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ లో వింటూ ఉంటారు. అలా వినడం వల్ల మ్యూజిక్ ని ఎంజాయ్ చేలరని చెబుతుంటారు. పైగా నలుగురు ఒకే దగ్గర ఉంటే అలా ఒకళ్లే మ్యూజిక్ వినేందుకు అవకాశం ఉండదు. అందరూ కలిసి వినాలి అంటే ఒక పెయిర్ తో ఎంత మంది వింటారు. అయితే మీ దగ్గర బ్లూటూత్ స్పీకర్ ఉందనుకోండి.. మీకు ఆ ఇబ్బంది ఉండదు. అలాగే ఇయర్ బడ్స్ వల్ల చెవులు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది. మీరు గనుక బ్లూటూత్ స్పీకర్ కొనాలి అనుకుంటే రూ.వెయ్యిలోపు బెస్ట్ స్పీకర్స్ మీకోసం తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి.. నచ్చేస్తే బుక్ చేసేయండి.
బోట్ కంపెనీ నుంచి స్టోన్ 170 పేరిట ఓ 5 వాట్స్ బ్లూటూత్ స్పీకర్ ఒకటి అందుబాటులో ఉంది. ఇందులో 1800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల వరకు ప్లే టైమ్ లభిస్తుంది. దీనిలో ఎస్ డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. మల్టీ ఫంక్షన్ బటన్స్ వస్తాయి. స్వెట్, డస్ట్ ని తట్టుకోవడానికి ఇందులో ఐపీఎక్స్6 ఉంది. ఈ స్పీకర్ కి ఓవరాల్ గా 4.3 రేటింగ్, 40 వేలకుపైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,990 కాగా 67 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఈ బోట్ స్టోన్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ కంపెనీ నుంచి రోమ్ 2 అనే 5 వాట్స్ బ్లూటూత్ స్పీకర్ ఒకటి అందుబాటులోఉంది. దీనిలో స్టూడియో క్వాలిటీ కలిగిన స్టీరియో స్పీకర్ ఇది. పవర్ ఫుల్ బేస్ కూడా ఉంది. 70 శాతం సౌండ్ తో ప్లే చేస్తే 24 గంటల ప్లే టైమ్ లభిస్తుందని చెబుతున్నారు. ఈ మివీ స్పీకర్ వాటర్ ప్రూఫ్ కూడా. బ్లిటన్ మైక్- వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. దీనికి 4.3 ఓవరాల్ రేటింగ్, 36 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,999కాగా కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఈ మివీ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇన్ఫినిటీ కంపెనీ నుంచి ఓ మినీ స్పీకర్ అందుబాటులో ఉంది. దీనిలో డీప్ బేస్, డ్యూయల్ ఈక్విలైజర్, ఇన్ బిల్ట్ మైక్, మొబైల్స్ కోసం వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, 480 ఎంఏహెచ్ బ్యాటరీ, 2.5 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. 5 గంటల ప్లే టైమ్ ఉంటుంది. దీనికి 4.1 ఓవరాల్ రేటింగ్, 30,900కు పైగా రివ్యూలు ఉన్నాయి. ఈ ఇన్ఫినిటీ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మివీ కంపెనీ నుంచి మరో బ్లూటూత్ స్పీకర్ అందుబాటులో ఉంది. ఈ స్పీకర్ 12 గంటల ప్లే టైమ్ తో వస్తోంది. బిల్టిన్ మైక్ కూడా ఉంది. ఈ స్పీకర్ కి 4.1 ఓవరాల్ రేటింగ్, 19,800కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,999 కాగా 55 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.890కే అందిస్తున్నారు. ఈ మివీ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్లాపుంక్ట్ కంపెనీ నుంచి ఒక 10 వాట్స్ బ్లూటూత్ స్పీకర్ అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ స్పీకర్ మొబైల్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్ లెట్ అన్నింటికి ఉపయోగపడుతుంది. దీనికి ఆన్ లైన్ లో 3.9 ఓవరాల్ రేటింగ్, 11 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,499కాగా 60 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఈ బ్లాపంక్ట్ బ్లూటూత్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జెబ్రానిక్స్ కంపెనీ నుంచి జెబ్- వీటా అనే 10 వాట్స్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అందుబాటులో ఉంది. దీనిలో కాల్ ఫంక్షన్ కూడా ఉంది. 4 గంట్లలో బ్యాటరీ ఫుల్ అవుతుంది. 5 గంటల ప్లే బ్యాక్ సమయం లభిస్తుంది. దీనికి 3.8 ఓవరాల్ రేటింగ్, 11 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,999కాగా 55 శాతం డిస్కౌంట్ తో రూ.899కే అందిస్తున్నారు. ఈ జెబ్రానిక్స్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పోర్ట్రోనిక్స్ కంపెనీ నుంచి ఒక 10 వాట్స్ బ్లూటూత్ డ్రమ్ అందుబాటులో ఉంది. టైప్ సీ ఛార్జింగ్, ఇన్ బిల్ట్ ఎఫ్ఎం, పవర్ ఫుల్ బేస్ ఉన్నాయి. దీనికి 4 స్టార్ ఓవరాల్ రేటింగ్, 4,800కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,499 కాగా 56 శాతం డిస్కౌంట్ తో రూ.1,099కే అందిస్తున్నారు. ఈ పోర్ట్రోనిక్స్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జెబ్రానిక్స్ కంపెనీ నుంచి మరో సౌండ్ బార్ అందుబాటులో ఉంది. ఈ ఆస్ట్రా బ్లూటూత్ సౌండ్ బార్ 10 వాట్స్ పవర్ తో వస్తోంది. దీనిలో బల్టిన్ రీఛార్జబుల్ బ్యాటరీ, ఎఫ్ఎమ్, కాల్ ఫంక్షన్, డ్యూయల్ 52 ఎంఎం డ్రైవర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి 3.8 ఓవరాల్ రేటింగ్స్, 2,200కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,299 కాగా 57 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఈ జెబ్రానిక్స్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 వీ రన్ కంపెనీ నుంచి 10 వాట్ 4.1 ఛానల్ వైర్ లెస్ స్పీకర్ ఒకటి అందుబాటులో ఉంది. దీనిలో 1200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 3.7 ఓవరాల్ రేటింగ్, 2,200కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,499 కాగా 67 శాతం డిస్కౌంట్ తో రూ.499కే అందిస్తున్నారు. ఈ 10వీ రన్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పీట్రోన్ కంపెనీ నుంచి ఫ్యూజన్ ఈవో వీ2 పేరిటి ఓ 10 వాట్ బ్లూటూత్ స్పీకర్ అందుబాటులో ఉంది. ఇది 10 గంటల ప్లే టైమ్ తో వస్తోంది. దీనిలో 1200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 3.7 ఓవరాల్ రేటింగ్, 1,600కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,799 కాగా 74 శాతం డిస్కాంట్ తో రూ.999కే అందిస్తున్నారు. ఈ పీట్రోన్ ఫ్యూజన్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.