ఇ-కామర్స్ లో షాపింగ్ చేయడం పెరిగిన తర్వాత.. వాళ్ల నుంచి ఆఫర్లు కూడా బాగా పెరిగిపోయాయి. స్పెషల్ సేల్స్ పేరిట సరికొత్త ఆఫర్స్ ఇస్తున్నారు. అయితే ఈ డీల్స్ లో ఏది కొనుగోలు చేస్తే మంచిది అనే విషయంలో మాత్రం చాలామందికి క్లారిటీ ఉండదు. అందుకే మీకోసం ఒక క్రేజీ డీల్ తీసుకొచ్చాం.
చాలా మందికి ఫుల్ సౌండ్ లో సాంగ్స్ వినాలని, గేమ్స్ ఆడాలని ఉంటుంది. కానీ, వారి టీవీ, పీసీలు అంత సౌండ్ కి సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు తప్పకుండా సౌండ్ బార్, స్పీకర్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, అది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అవుతుంది. అలాంటి వారి కోసం ఇప్పుడు బ్లౌపంక్ట్ కంపెనీ బడ్జెట్ ధరలో ఒక సౌండ్ బార్ ని విడుదల చేసింది.
ప్రతిసారి ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ మ్యూజిక్ విని బోర్ కొడుతోందా? అలా అయితే ఒక బ్లూటూత్ స్పీకర్ కొనుక్కవచ్చుగా. ఏంటి ధరలు చాలా ఎక్కువ ఉంటాయని ఆలోచిస్తున్నారా? మీకోసం రూ.1000లోపు లభిస్తున్న టాప్ రేటెడ్, బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ తీసుకొచ్చాం.
మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే మీరు పాటలు వినే డివైజ్ ని బట్టి వాటి క్వాలిటీ, ఫీల్ మారిపోతుందని మీకు తెలుసు కదా. అందుకే చాలా మంది హోమ్ థియేటర్స్ లో సాంగ్స్ వింటూ ఉంటారు. కానీ, హోమ్ థియేటర్ స్పీకర్స్ చాలా ఖరీదు అనుకుంటారు. ఇక్కడ మీకోసం కొన్ని బడ్జెట్ హోమ్ థియేటర్స్ తీసుకొచ్చాం.
ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ గాడ్జెట్స్ అనేవి ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయాయి. పైగా.. గాడ్జెట్ ఏదైనా బ్రాండెడ్ వాటికే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. ఇక బ్లూటూత్ స్పీకర్స్ ఇందుకు మినహాయింపు కాదు. అయితే.., బ్లూటూత్ స్పీకర్ కేవలం పర్టికులర్ ప్లేసెస్ లో కాస్త పెద్ద సౌండ్ తో పాటలు వినడానికి సరిపోతాయి. వీటి కోసం వేలకి వేలు కుమ్మరించలేరు. అలా అని క్వాలిటీ లేని స్పీకర్స్ తో బెస్ట్ ఎక్సపీరియన్స్ పొందలేరు. ఈ సమస్యని సాల్వ్ చేయడానికే […]