స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే కచ్చితంగా ఇయర్ బడ్స్ కూడా వస్తాయి. వీటి వాడకం పెరిగినా కూడా.. ఎక్కువగా కొనడం లేదు. ఎందుకంటే ధరలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే అలాంటి వారికోసం కొన్ని ఇంట్రెస్టింగ్ డీల్స్ తీసుకొచ్చాం.
ఇంట్లోనే కూర్చుని కొత్త కొత్త సినిమాలు చూసేస్తున్నారు. కానీ, ఎంత టీవీలో చూసినా కూడా థియేటర్లో చూసిన ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే థియేటర్లో ఉండే సౌండ్ ఎక్స్ పీరియన్స్ మీకు ఇంట్లో దొరకదు. అందుకే మీరు గనుక ఈ సౌండ్ బార్స్ లో ఒకసారి సినిమా చూస్తే కచ్చితంగా మీకు ఆ అనుభవం రావొచ్చు.
ప్రతిసారి ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ మ్యూజిక్ విని బోర్ కొడుతోందా? అలా అయితే ఒక బ్లూటూత్ స్పీకర్ కొనుక్కవచ్చుగా. ఏంటి ధరలు చాలా ఎక్కువ ఉంటాయని ఆలోచిస్తున్నారా? మీకోసం రూ.1000లోపు లభిస్తున్న టాప్ రేటెడ్, బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ తీసుకొచ్చాం.
టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతున్న కొద్దీ స్మార్ట్ వస్తువులకు ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ వాచ్.. స్మార్ట్ టీవీ.. ఇలా అన్నీ స్మార్ట్ అయిపోయాయి. సినిమా హాల్‌లో విడుదల కావాల్సిన సినిమాలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. ఓటీటీ యాపులకు ఈ స్మార్ట్ టీవీలు సపోర్ట్ చేస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఉంటూనే కొత్త సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంటి వద్దనే థియేటర్ అనుభూతిని పొందేందుకు మంచి సౌండ్ బాక్స్‌లను ఉపయోగించడం అవసరం. ఇవి మీ […]