టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతున్న కొద్దీ స్మార్ట్ వస్తువులకు ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ వాచ్.. స్మార్ట్ టీవీ.. ఇలా అన్నీ స్మార్ట్ అయిపోయాయి. సినిమా హాల్లో విడుదల కావాల్సిన సినిమాలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. ఓటీటీ యాపులకు ఈ స్మార్ట్ టీవీలు సపోర్ట్ చేస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఉంటూనే కొత్త సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంటి వద్దనే థియేటర్ అనుభూతిని పొందేందుకు మంచి సౌండ్ బాక్స్‌లను ఉపయోగించడం అవసరం. ఇవి మీ ఇంట్లో ఉన్నాయంటే.. థియేటర్ అనుభూతి మీ వెంట ఉన్నట్లే. అందుకోసం మంచి సౌండ్ బార్లు కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం చదవండి. ఇక్కడ మీ కోసం బెస్ట్ సౌండ్ బార్ల గురించి వివిరించాం. వీటిని ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ నిర్వహిస్తోన్న ‘గ్రేట్ ఇండియా రిపబ్లిక్ డే సేల్’ లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
జెబ్రానిక్స్ సౌండ్ బార్లు.. బెస్ట్ అండ్ చీపెస్ట్ అని చెప్పాలి. ఇవి దీర్ఘకాలం మన్నిక ఇస్తాయి. జీబ్రానిక్స్ జెబ్ సోనిక్ బార్ 100 మంచి రిచ్ బాస్ మరియు 3డి వర్చువల్ సౌండ్ ను అందిస్తుంది. దీని అసలు ధర రూ. 19,999 కాగా, 70% డిస్కౌంట్ తో రూ. 5,999కే అందుబాటులో ఉంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రపంచ ప్రఖ్యాత ఆడియో బ్రాండ్ JBL బ్రాండ్ యొక్క ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ.8,998 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ డీప్ బాస్ మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఆప్టికల్, హెచ్డీఎంఐ పోర్ట్, బీటీ మరియు ఆక్స్ వంటి మల్టికలెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.
తక్కువ ధరలో బెస్ట్ సౌండ్ బార్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైనది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో మనకు లభిస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో హెచ్డీఎంఐ పోర్టులు అందుబాటులో ఉన్నాయి, ఇవి రిమోట్ కంట్రోట్ ఫీచర్‌తో మనకు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 12,499కాగా, 60% డిస్కౌంట్ తో రూ. 4,999కే అందుబాటులో ఉంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సౌండ్ బార్ 140 వాట్ సామర్థ్యంతో మనకు లభిస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో మనకు లభిస్తుంది. ఏయూఎక్స్ మల్టిపుల్ కనెక్టివిటీని కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 14,990కాగా, 53% డిస్కౌంట్ తో రూ. 6,997కే అందుబాటులో ఉంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.