ఇప్పుడు అందరూ థియేటర్ల కంటే ఎక్కువగా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. సినిమా వీక్ అంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే స్మార్ట్ టీవీతో పాటుగా మీ ఇంట్లో ఈ స్మార్ట్ లైట్స్ ఉన్నాయంటే మీకు ఇంకా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది.
మగవాళ్ల జీవితంలో ట్రిమ్మర్ ఒక భాగం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వారినికి ఒకసారైనా గడ్డం ట్రిమ్ చేసుకోవడం, షేప్ చోసుకోవడం చేయాలి. అలాగే వదిలేస్తే మీ లుక్స్ కూడా అంతగా బాగోవు. అందుకే మీకోసం కొన్ని బెస్ట్ బడ్జెట్ ట్రిమ్మర్స్ తీసుకొచ్చాం.
టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతున్న కొద్దీ స్మార్ట్ వస్తువులకు ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ వాచ్.. స్మార్ట్ టీవీ.. ఇలా అన్నీ స్మార్ట్ అయిపోయాయి. సినిమా హాల్‌లో విడుదల కావాల్సిన సినిమాలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. ఓటీటీ యాపులకు ఈ స్మార్ట్ టీవీలు సపోర్ట్ చేస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఉంటూనే కొత్త సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంటి వద్దనే థియేటర్ అనుభూతిని పొందేందుకు మంచి సౌండ్ బాక్స్‌లను ఉపయోగించడం అవసరం. ఇవి మీ […]
స్టైలిష్ లుక్ కోసం గడ్డం పెంచేస్తే సరిపోతుందా..! సరిపోదు. దాన్ని కరెక్ట్ షేప్‌లో ఉంచాలి. అప్పుడే ఆ అందం మీ ముఖంలో కనపడుతుంది. బార్బర్ షాప్ కు వెళ్లి.. ‘నా గడ్డం స్టైలిష్‌గా కనిపించాలి అని నువ్ పది సార్లు చెప్పినా.. అతడు తనకొచ్చిందే చేస్తాడు. అలాకాకుండా ప్రయోగాలు చేశాడా! ఉన్నగడ్డం కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అదే.. ఒక ట్రిమ్మర్ నీ దగ్గర ఉందనుకో.. ఎంచక్కా నీకు నచ్చినట్లు నువ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇంట్లో ట్రిమ్మర్ […]