స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే కచ్చితంగా ఇయర్ బడ్స్ కూడా వస్తాయి. వీటి వాడకం పెరిగినా కూడా.. ఎక్కువగా కొనడం లేదు. ఎందుకంటే ధరలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే అలాంటి వారికోసం కొన్ని ఇంట్రెస్టింగ్ డీల్స్ తీసుకొచ్చాం.
ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచెస్ మాత్రమే కాదు.. ఇయర్ బడ్స్ వాడకం కూడా బాగా పెరిగింది. ఇప్పటికే చాలా కంపెనీలు ఇయర్ బడ్స్ ని తయారు చేయడం ప్రారంభించాయి. కానీ, ధరలు ఎక్కువగా ఉండటం, ఏది మంచిదో తెలియకపోవడం వల్ల చాలా మంది వాటిని కొనుగోలు చేయడం లేదు. అందుకే మీకోసం కొన్ని సూపర్ డీల్స్ తీసుకొచ్చాం. ఇందులో 4,490 ఎమ్మార్పీ కలిగిన ఇయర్ బడ్స్ కూడా కేవలం రూ.899కే అందిస్తున్నారు. అలాంటి బెస్ట్ డీల్స్ మీకోసం తీసుకొచ్చాం. ఈ సేల్ లో మీకు నచ్చిన ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలోనే సొంతం చేసుకోండి. వీటిలో మీకు ఏదైనా మోడల్ నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేయండి.
జెబ్రానిక్స్ కంపెనీ నుంచి పాడ్స్ 2 ఆఫర్ లో ఉంది. కాల్ ఫంక్షన్, ఎల్ ఈడీ డిస్ ప్లే, ట్రాన్స్ పరెంట్ ఛార్జింగ్ కేస్, టచ్ కంట్రోల్ ఉన్నాయి. ఇందులో 3 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,199 కాగా ఈ సేల్ లో కేవలం రూ.599కే అందిస్తున్నారు. ఈ జెబ్రానిక్స్ పాడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పీట్రాన్ బ్రాండ్ నుంచి బేస్ బడ్స్ డుయో ఆఫర్లో ఉన్నాయి. 32 గంటల టోటల్ ప్లేటైమ్ లభిస్తోంది. వాయిస్ అసిస్టెన్స్, టచ్ కంట్రోల్స్, స్టీరియో ఆడియో, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీఎక్స్4 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ పీట్రాన్ బడ్స్ ఎమ్మార్పీ రూ.2,599 కాగా రూ.599కే అందిస్తున్నారు. ఈ పీట్రాన్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లక్ చేయండి.
పీట్రాన్ నుంచి జేడ్ ట్రూలీ వైర్ లెస్ మోడల్ కూడా ఆఫర్లో ఉంది. హెచ్ డీ స్టీరియో కాలింగ్, 40 గంటల ప్లేటైమ్, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్, 40ఎంఎస్ గేమింగ్ లో లాటెన్సీతో వస్తున్నాయ. వీటి ఎమ్మార్పీ రూ.3,699 కాగా రూ.799కే అందిస్తున్నారు. ఈ పీట్రాన్ జేడ్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బోట్ కంపెనీ నుంచి ఎయిర్ డోప్స్ ఆటమ్ మోడల్ మంచి ఆఫర్లో ఉంది. ఇది 50 గంటల ప్లే టైమ్ తో వస్తోంది. క్వాడ్ మైక్ ఈఎన్ ఎక్స్ టెక్నాలజీ, 13 ఎంఎం డ్రైవర్స్, బీస్ట్ మోడ్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.4,490 కాగా రూ.899కే అందిస్తున్నారు. ఈ బోట్ ఎయిర్ డోప్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బౌల్ట్ ఆడియో జెడ్25 మోడల్ మంచి ఆఫర్లో ఉంది. ఇది 32 గంటల ప్లేటైమ్ తో వస్తోంది. 45ఎంఎస్ లో లాటెన్సీ, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, జెన్ ఈఎన్సీ మైక్, 13ఎంఎం డ్రైవర్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999 కాగా కేవలం రూ.899కే అందిస్తున్నారు. ఆఫర్ సమయం ప్రారంభం తర్వాత ఇవి రూ.899కే అందుబాటులో ఉంటాయి. ఈ బౌల్ట్ ఆడియో జెడ్25 ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ బోట్ ఎయిర్ డోప్స్ 141.. 42 గంటల ప్లే టైమ్ తో వస్తున్నాయి. ఇందులో గేమర్స్ కోసం బీస్ట్ మోడ్ కూడా ఉంది. ఈఎన్ఎక్స్ టెక్, ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ బోట్ ఎయిర్ డోప్స్ 141 ఎమ్మార్పీ రూ.4,490 కాగా రూ.999కే అందిస్తున్నారు. ఈ బోట్ ఎయిర్ డోప్స్ 141 ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇవి 40 గంటల ప్లే టైమ్, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, 10ఎంఎం రిచ్ బేస్ డ్రైవర్స్, ఈఎన్సీ టెక్నాలజీ, ఐపీఎక్స్5 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.5,499 కాగా రూ.999కే అందిస్తున్నారు. ఈ బౌల్ట్ ఆడియో జెడ్20 ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ బడ్స్ వీఎస్201 వీ3 మోడల్ ఇయర్ బడ్స్ ఆఫర్లో ఉన్నాయి. ఇవి 60 గంటల ప్లే టైమ్, డ్యూయల్ ఈక్వలైజర్, ఫుల్ టచ్ కంట్రోల్, మైక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999 కాగా రూ.999కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.