ఇంట్లోనే కూర్చుని కొత్త కొత్త సినిమాలు చూసేస్తున్నారు. కానీ, ఎంత టీవీలో చూసినా కూడా థియేటర్లో చూసిన ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే థియేటర్లో ఉండే సౌండ్ ఎక్స్ పీరియన్స్ మీకు ఇంట్లో దొరకదు. అందుకే మీరు గనుక ఈ సౌండ్ బార్స్ లో ఒకసారి సినిమా చూస్తే కచ్చితంగా మీకు ఆ అనుభవం రావొచ్చు.
గత రెండేళ్లుగా ప్రజలు అందరూ సినిమాలను థియేటర్లో కంటే ఇంట్లో చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అన్ని సినిమాలను ఓటీటీల్లోనే చూస్తున్నారు. ఎంత టీవీలో చూసినా కూడా మీకు థియేటర్ ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే థియేటర్లో ఉండే సౌండ్ ఎక్స్ పీరియన్స్ మీకు టీవీ స్పీకర్స్ లో లభించదు. అందుకే చాలా మంది హోమ్ థియేటర్లు కొంటుంటారు. కానీ, ఇప్పుడు వాటి స్థానంలో సౌండ్ బార్త్ వచ్చిన విషయం తెలిసిందే. చాలా కంపెనీలు సౌండ్ బార్స్ ఉన్నాయి. కానీ, వాటిలో ఏది మీకు సెట్ అవుతుంది అనేది మాత్రం క్లారిటీ ఉండకపోవచ్చు. అందుకే మీకోసం కొన్ని బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్స్ తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి.. మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే ఆర్డర్ చేసేయండి.
మీకు మొబైల్ లో సినిమా చూడటం అలవాటు అయితే మీకు ఈ బ్లూటూత్ స్పీకర్ బాగా పనికొస్తుంది. మీకు మొబైల్ వచ్చే సౌండ్ క్వాలిటీ కంటే కూడా ఈ జెబ్రానిక్స్ స్పీకర్ మంచి సౌండ్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ 10 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్ పుట్ తో వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల బ్యాకప్ లభిస్తుంది. ఇందులో బిల్టిన్ ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. దీని ధర రూ.2,299కాగా 61 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.899కే అందిస్తున్నారు. ఈ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్లౌపుంక్ట్ కంపెనీకి ఎంతో మంచి ఆదరణ ఉంది. కానీ, చాలా మందికి ఈ కంపెనీ గురించి తెలయదు. ఈ కంపెనీ నుంచి ఒక 14 వాట్స్ బ్లూటూత్ సౌండ్ బార్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. ఇందులో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో ఛార్జింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్పీకర్ మీ ఫోన్, టీవీ, ట్యాబ్లెట్, ల్యాప్ ట్యాప్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర రూ.2,999కాగా 67 శాతం డిస్కౌంట్ తో రూ.999కే అందిస్తున్నారు. ఈ బ్లూటూత్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్లూటూత్ స్పీకర్ లో బోట్ నుంచి ఒక మంచి స్పీకర్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. 12 వాట్స్ ఆర్ఎంఎస్ స్టీరియో అవుట్ పుట్ లభిస్తుంది. మల్టీ కంపాటబిలిటీ మోడ్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల ప్లే టైమ్ లభిస్తుంది. ఇందులో బటన్ కంట్రోల్ తో పాటుగా.. వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.3,999 కాగా 50 శాతం డిస్కౌంట్ తో రూ.1,999కే లభిస్తోంది. ఈ బోట్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ నుంచి ఒక 16 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్ పుట్ కెపాసిటీతో ఒక మినీ సౌండ్ బార్ అందుబాటులో ఉంది. ఇందులో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 19 గంటల వరకు ప్లే టైమ్ లభిస్తుంది. ఇందులో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,199కాగా 50 శాతం డిస్కౌంట్ తో రూ.1,099కే అందిస్తున్నారు. ఈ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్లౌపుంక్ట్ కంపెనీ నుంచి ఒక బడ్జెట్ సౌండ్ బార్ అందుబాటులో ఉంది. 16 వాట్స్ ఆర్ఎంఎస్ కెపాసిటీతో ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ లభిస్తోంది. ఇందులో ఉండే 2000 ఎంఏహెచ్ బ్యాటరీ మీకు 7గంటల ప్లే టైమ్ ని అందిస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.3,499కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.1,399కే అందిస్తున్నారు. ఈ బ్లౌపుంక్ట్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జెబ్రానిక్స్ నుంచి ఒక పోర్టబుల్ స్పీకర్ అందుబాటులో ఉంది. ఇది ఇంట్లో టీవీ చూసేందుకంటే.. మినీ పార్టీలకు బాగా ఉపయోగపడుతుంది. మీ ఇంటిని ఈ స్పీకర్ డిస్కోగా మార్చేయచ్చు. ఇందులో 89 ఎంఎం డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయి. ఐపీఎక్స్ 5 వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.9,499 కాగా 58 శాతం డిస్కౌంట్ తో రూ.3,999కే అందిస్తున్నారు. ఈ స్పీకర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బోట్ నుంచి అవాంతే 1300 సౌండ్ బార్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది 60 వాట్స్ సౌండ్ కెపాసిటీతో వస్తోంది. 2 ఛానల్ సౌండ్, స్లిమ్ అండ్ స్లీక్ డిజౌన్ వస్తోంది. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.8,990 కాగా 56 శాతం డిస్కౌంట్ తో రూ.3,999కే అందిస్తున్నారు. ఈ బోట్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జెబ్రానిక్స్ కంపెనీ నుంచి ఒక హోమ్ థియేటర్ కూడా ఆఫర్ లో ఉంది. 60 వాట్స్ ఆర్‌ఎంఎస్, 5.1 ఛానల్, రిమోట్ కంట్రోల్ ఫీచర్లతో ఈ హోమ్ థియేటర్ వస్తోంది. 5 స్పీకర్స్, 1 సబ్ ఊఫర్ లభిస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.4,999 కాగా 26 శాతం డిస్కౌంట్ తో రూ.3,699కే అందిస్తున్నారు. ఈ హోమ్ థియేటర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
శాంసంగ్ కంపెనీ నుంచి కూడా ఒక సౌండ్ బార్ ఆఫర్ లో ఉంది. దీనిలో ఇన్ బిల్ట్ సబ్ ఊఫర్ ఉండటం విశేషం. డాల్బీ టెక్నాలజీతో వస్తోంది. ఈ సౌండ్ బార్ 40 ఆర్ఎంఎస్ అవుట్ పుట్ కెపాసిటీతో వస్తోంది. ఇది రిమోట్ కంట్రోల్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.10,990 కాగా 41 శాతం డిస్కౌంట్ తో రూ.6,490కే అందిసున్నారు. ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బోట్ నుంచి ఒక మంచి పవర్ ఫుల్ సౌండ్ బార్ ఆఫర్ లో ఉంది. 2 ఛానల్స్.. 160 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్ పుట్ తో వస్తోంది. ఇందులో మల్టీ కంపాటబిలిటీ మోడ్స్ ఉన్నాయి. దీనికి వైర్డ్ సబ్ ఊఫర్, ఈక్యూ కంట్రోల్స్ తో వస్తోంది. రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.21,990 కాగా 68 శాతం డిస్కౌంట్ తో రూ.6,990కే అందిస్తున్నారు. ఈ బోట్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.