స్మార్ట్ వాచ్ లు, ఇయర్ బడ్స్ వాడకం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. అందుకే ఇయర్ బడ్స్ తయారు చేసే కంపెనీలు కూడా బాగా పెరిగిపోయాయి. వాటిలో బోట్ కంపెనీకి మంచి గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు బోట్ కంపెనీ మరో కొత్త బడ్జెట్ ఇయర్ బడ్స్ ని విడుదల చేసింది.
స్మార్ట్ వాచెస్ వాడకం బాగా పెరిగిపోయింది. అలంకరణ కోసం కాకపోయినా ఆరోగ్యం కోసమైనా స్మార్ట్ వాచెస్ ని వాడుతున్నారు. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ వంటి వాటిని ట్రాక్ చేసుకునేందుకు ఈ వాచెస్ బాగా ఉపయోగపడుతున్నాయి. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కి కూడా యూజ్ అవుతాయి.
ఇయర్ ఫోన్స్ వాడే పరిస్థితులు ఇప్పుడు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇయర్ బడ్స్, బ్లూటూత్ బడ్స్ వాడటం మొదలు పెట్టారు. అయితే వాటిలో ఏవి బెస్ట్? ఏవీ బడ్జెట్ లో ఉంటాయి? అనే విషయాలు తెలియకుండానే చాలా మంది కొనేస్తున్నారు.
ప్రతిసారి ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ మ్యూజిక్ విని బోర్ కొడుతోందా? అలా అయితే ఒక బ్లూటూత్ స్పీకర్ కొనుక్కవచ్చుగా. ఏంటి ధరలు చాలా ఎక్కువ ఉంటాయని ఆలోచిస్తున్నారా? మీకోసం రూ.1000లోపు లభిస్తున్న టాప్ రేటెడ్, బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ తీసుకొచ్చాం.
స్మార్ట్ వాచ్ వినయోగదారులు గణనీయంగా పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్ లోకి స్మార్ట్ వాచెస్ రిలీజెస్ కూడా పెరిగిపోయాయి. బోట్ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా వాచెస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్ ని బోట్ కంపెనీ రిలీజ్ చేసింది.
స్మార్ట్ యుగంలో అంతా స్మార్ట్ గ్యాడ్జెట్స్ కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ముందుగా గుర్తొచ్చేది వైర్ లెస్ ఇయర్ బడ్స్. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో వేటిని కొనాలి? ఎంత అమౌంట్ లో అయితే ఇయర్ బడ్స్ బాగుంటాయి? అనే ప్రశ్నలు చాలానే ఉంటాయి. కొందరికి కొనాలి అని ఉన్నా.. ఏ మంచిదో తెలియక అలాగే ఉండిపోతారు. అలాంటి వారికోసం.. తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న వివిధ కంపెనీలకు […]
ఈ స్మార్ట్ యుగంలో అన్నీ స్మార్ట్‌గానే ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. ఇప్పటికే అంతా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు అంటూ వాడకం మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఇయర్ ఫోన్స్ నుంచి అంతా బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్ అంటూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇయర్ బడ్స్ కి కూడా చాలా డిమాండ్ పెరిగింది. కొత్త కొత్త కంపెనీలు, కళ్లుచెదిరే ఆఫర్లతో మార్కెట్‌లో ఎన్నో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. […]
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఏ వస్తువైనా స్మార్ట్ గాడ్జెట్ అయి ఉండాలంటూ వినియోగదారులు కోరుకుంటున్నారు. అలా వచ్చిన వాటిలో స్మార్ట్ వాచ్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే చాలా మందికి ఈ స్మార్ట్ వాచ్‌లను కొనుగోలు చేయాలి అని ఉంటుంది. కానీ, ఏ స్మార్ట్ వాచ్ కొనాలి? ఎలాంటి ఫీచర్లు ఉన్న వాచ్ తీసుకోవాలి అనే విషయంపై కాస్త […]
ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ వస్తువు. మరి ఇప్పుడు వాచ్ చేయలేని పనంటూ ఏదీ లేదు. మీరు రోజుకు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎంతసేపు నడుస్తున్నారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి. ఇలా ప్రతీ విషయాన్ని చెప్పేస్తున్నాయి. అంతేకాదు.. మనకు ఫోన్ వచ్చినా.. వాచ్ లోనే మాట్లాడొచ్చు. ఇదిలా ఉంటే మొదట్లో స్మార్ట్ వాచ్‌ల ధరలు ఎక్కువుగా ఉండేవి. ఎంతలేదన్నా రూ. 20 వేలు ఉండేవి. కానీ ఇప్పుడు.. 2 వేల […]
మహారాష్ట్రలో అనుమానస్పద బోట్ కలకలం రేపింది. రాయ్ గడ్ సమీపంలోని హరిహరేశ్వర తీరంలో అనుమానస్పద పడవను పోలీసులు గుర్తించారు. బోట్ లో ఏకే 47,బుల్లెట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పడవలో మరికొన్ని రకాల తుపాకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఉగ్రవాదుల పడవగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబై తరహాలో దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు అధికారులు రాయ్ గడ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా పోలీసులతో పాటు ఏటీఎస్ రంగంలోకి […]