ఇయర్ ఫోన్స్ వాడే పరిస్థితులు ఇప్పుడు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇయర్ బడ్స్, బ్లూటూత్ బడ్స్ వాడటం మొదలు పెట్టారు. అయితే వాటిలో ఏవి బెస్ట్? ఏవీ బడ్జెట్ లో ఉంటాయి? అనే విషయాలు తెలియకుండానే చాలా మంది కొనేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లు వాడకం ఎలా అయితే పెరిగిందో.. అలాగే ఇయర్ బడ్స్ వినియోగం కూడా బాగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్ లో ఈ బ్లూటూత్ ఇయర్ బడ్స్ కి మంచి డిమాండ్ ఉంది. అందుకే చాలా కంపెనీలు ఈ ఇయర్ బడ్స్ ని తయారు చేస్తున్నాయి. ప్రతి కంపెనీ కూడా సరికొత్త మోడల్స్ ని తీసుకొస్తున్నాయి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలా కూడా జాగ్రత్త పడుతున్నారు. అయితే చాలామందికి ఏ ఇయర్ బడ్స్ కొనాలి? ఎలాంటి ఫీచర్స్ ఉంటే మంచిది అనే విషయం తెలియదు. అలాంటి వారి కోసం ఇప్పటికే కస్టమర్స్ కొని, వాడి బెస్ట్ అని చెప్పిన కొన్ని ఇయర్ బడ్స్ మోడల్స్ మీకోసం తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి.. నచ్చితే కొనేయండి.
బోట్ కంపెనీ నుంచి ఈ ఎయిర్ డోప్స్ బెస్ట్ సెల్లర్ అని చెప్పచ్చు. ఈ ఎయిర్ డోప్స్ కి ఇ-కామర్స్ సైట్ లో 3.9 ఓవరాల్ రేటింగ్.. 1,71,500కుపైగా రివ్యూలు ఉన్నాయి. ఈ ఎయిర్ డోప్స్ ఎమ్మార్పీ రూ.4,490 కాగా 71 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299కే అందిస్తున్నారు. ఈ బోట్ ఎయిర్ డోప్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వన్ ప్లస్ నుంచి స్మార్ట్ ఫోన్స్ ఎంత ఫేమస్ అయ్యాయో.. అలాగే నార్డ్ బడ్స్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఈ బడ్స్ కి ఓవరాల్ గా 4.3 రేటింగ్, 23 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ధర రూ.2,999 కాగా 10 శాతం డిస్కౌంట్ తో రూ.2,699కే అందిస్తున్నారు. ఈ వన్ ప్లస్ నార్డ్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇయర్ బడ్స్, స్పీకర్స్ అంటే జేబీఎల్ కంపెనీకి చాలా మంచి పేరుంది. ఈ కంపెనీ నుంచి వేవ్ 200 టీసీఎస్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి ఓవరాల్ గా 3.6 రేటింగ్ ఉండగా.. 20 వేలకుపైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.5,999 కాగా 55 శాతం డిస్కౌంట్ తో రూ.2,699కే అందిస్తున్నారు. ఈ జేబీఎల్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లక్ చేయండి.
జెబ్రానిక్స్ కంపెనీ నుంచి అతి తక్కువ ధరలో ఈ సౌండ్ బాంబ్ అనే బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి 3.6 ఓవరాల్ రేటింగ్, 17,500కు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,499కాగా 72 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.699కే అందిస్తున్నారు. ఈ జెబ్రానిక్స్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ కంపెనీ నుంచి మంచి బడ్జెట్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి 3.7 ఓవరాల్ రేటింగ్, 15,900కు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999 కాగా 67 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస కంపెనీ నుంచి మరో బడ్జెట్ బడ్స్ ఉన్నాయి. వీటికి 3.9 ఓవరాల్ రేటింగ్, 13,800కి పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.3,499 కాగా 63 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ట్రూక్ కంపెనీకి చెందిన బడ్స్ కి కూడా ఈమధ్య కాలంలో మంచి డిమాండ్ వచ్చింది. ఈ ట్రూక్ బడ్స్ కి ఓవరాల్ గా 3.7 రేటింగ్, 11,400కు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.3,499కాగా 69 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,099కే అందిస్తున్నారు. ఈ ట్రూక్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బౌల్ట్ ఆడియో కంపెనీ నుంచి మంచి బడ్జెట్ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బౌల్ట్ బడ్స్ కి 3.9 ఓవరాల్ రేటింగ్, 5 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.4,999 కాగా 70 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,498కే అందిస్తున్నారు. ఈ బౌల్ట్ ఆడియో బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.