ఇయర్ ఫోన్స్ వాడే పరిస్థితులు ఇప్పుడు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇయర్ బడ్స్, బ్లూటూత్ బడ్స్ వాడటం మొదలు పెట్టారు. అయితే వాటిలో ఏవి బెస్ట్? ఏవీ బడ్జెట్ లో ఉంటాయి? అనే విషయాలు తెలియకుండానే చాలా మంది కొనేస్తున్నారు.
మార్కెట్ లో ఇయర్ బడ్స్ డిమాండ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. అలాగే కొత్త కొత్త కంపెనీలు కూడా ఈ ఇయర్ బడ్స్ తయారీ ప్రారంభించాయి. వాటిలో నాయిస్ కంపెనీ భారత్ లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ నాయిస్ కంపెనీ నుంచి సరికొత్త బడ్స్ విడుదల అయ్యాయి.
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు మాత్రమే కాదు.. ఇయర్ బడ్స్ కి కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ ఇయర్ బడ్స్ తయారు చేస్తున్నారు. కానీ, చాలా మందికి ఏ ఇయర్ బడ్స్ కొనాలి? ఎంతలో కొనాలి? అనే విషయాలు తెలయవు.
స్మార్ట్ వాచెస్ అందరూ కొంటున్నారు. డిమాండ్ కి తగ్గట్లు కొత్త మోడల్స్, ఫీచర్లతో స్మార్ట్ వాచెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తమ స్మార్ట్ వాచ్ లో తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, బడ్జెట్ లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచెస్ రావడం లేదు. కానీ, ఇప్పుడు నాయిస్ కంపెనీ నుంచి ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఒకటి రిలీజ్ అయ్యింది.
స్మార్ట్ యుగంలో అంతా స్మార్ట్ గ్యాడ్జెట్స్ కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ముందుగా గుర్తొచ్చేది వైర్ లెస్ ఇయర్ బడ్స్. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో వేటిని కొనాలి? ఎంత అమౌంట్ లో అయితే ఇయర్ బడ్స్ బాగుంటాయి? అనే ప్రశ్నలు చాలానే ఉంటాయి. కొందరికి కొనాలి అని ఉన్నా.. ఏ మంచిదో తెలియక అలాగే ఉండిపోతారు. అలాంటి వారికోసం.. తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న వివిధ కంపెనీలకు […]
ఈ స్మార్ట్ యుగంలో అన్నీ స్మార్ట్‌గానే ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. ఇప్పటికే అంతా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు అంటూ వాడకం మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఇయర్ ఫోన్స్ నుంచి అంతా బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్ అంటూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇయర్ బడ్స్ కి కూడా చాలా డిమాండ్ పెరిగింది. కొత్త కొత్త కంపెనీలు, కళ్లుచెదిరే ఆఫర్లతో మార్కెట్‌లో ఎన్నో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. […]
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఏ వస్తువైనా స్మార్ట్ గాడ్జెట్ అయి ఉండాలంటూ వినియోగదారులు కోరుకుంటున్నారు. అలా వచ్చిన వాటిలో స్మార్ట్ వాచ్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే చాలా మందికి ఈ స్మార్ట్ వాచ్‌లను కొనుగోలు చేయాలి అని ఉంటుంది. కానీ, ఏ స్మార్ట్ వాచ్ కొనాలి? ఎలాంటి ఫీచర్లు ఉన్న వాచ్ తీసుకోవాలి అనే విషయంపై కాస్త […]
మారుతున్న సాంకేతికతతో మనిషి జీవనం కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది. ఒకప్పుడు సెల్ ఫోన్ ఉంటేనే ఎంతో గొప్పగా చూసేవారు. ఇప్పుడు చేతి వాచ్ నుంచే ఫోన్ చేసి మాట్లాడే దాకా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది లగ్జరీ నుంచి అవసరం దాకా వచ్చేసింది. హెల్త్, డైలీ యాక్టివిటీస్ మానిటరింగ్ కు తప్పనిసరిగా మారిపోయాయి. ఎంతో మందికి స్మార్ వాచ్ కొనుక్కోవాలి అని ఉంటుంది. కానీ, వాళ్లకు ఏ కంపెనీ స్మార్ట్ […]
కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఉత్పత్తులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే స్మార్ట్ బ్రాండ్లు అయిన స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో నాయిస్ సంస్థ బ్రాండ్ ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో వేరబుల్స్ తయారీ సంస్థ మొట్ట మొదటి సారిగా ఎంతో ఆకర్షనీయమైన స్మార్ట్ గ్లాసెస్ ని లాంచ్ చేసింది. నాయిస్ ఐ1 స్మార్ట్ ఐవేర్ పేరుతో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. విప్లవాత్మక […]