స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే కచ్చితంగా ఇయర్ బడ్స్ కూడా వస్తాయి. వీటి వాడకం పెరిగినా కూడా.. ఎక్కువగా కొనడం లేదు. ఎందుకంటే ధరలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే అలాంటి వారికోసం కొన్ని ఇంట్రెస్టింగ్ డీల్స్ తీసుకొచ్చాం.
ఇయర్ ఫోన్స్ వాడే పరిస్థితులు ఇప్పుడు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇయర్ బడ్స్, బ్లూటూత్ బడ్స్ వాడటం మొదలు పెట్టారు. అయితే వాటిలో ఏవి బెస్ట్? ఏవీ బడ్జెట్ లో ఉంటాయి? అనే విషయాలు తెలియకుండానే చాలా మంది కొనేస్తున్నారు.
బౌల్ట్ ఆడియో కంపెనీకి భారత్ లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కొద్దిపాటి సమయంలోనే వినియోగదారుల నమ్మకాన్ని పొందారు. తక్కువ ధరలో మంచి ఉత్పత్తులను అందిస్తున్నారు. తాజాగా స్టైలిష్ లుక్స్ లో ఓ స్మార్ట్ వాచ్ ని భారత్ లో విడుదల చేశారు.
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు మాత్రమే కాదు.. ఇయర్ బడ్స్ కి కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ ఇయర్ బడ్స్ తయారు చేస్తున్నారు. కానీ, చాలా మందికి ఏ ఇయర్ బడ్స్ కొనాలి? ఎంతలో కొనాలి? అనే విషయాలు తెలయవు.
ప్రస్తుతం అందరూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడటానికి బాగా అలవాటు పడ్డారు. వాటిలోనూ మరీ ముఖ్యంగా స్మార్ట్ వాచెస్ కొనుగోలు చేసేవాళ్లు పెరిగిపోయారు. అలాంటి వారి కోసం బౌల్ట్ ఆడియో కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ ఒకటి ప్రస్తుతం మార్కెట్ లోకి విడుదలైంది.