స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు మాత్రమే కాదు.. ఇయర్ బడ్స్ కి కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ ఇయర్ బడ్స్ తయారు చేస్తున్నారు. కానీ, చాలా మందికి ఏ ఇయర్ బడ్స్ కొనాలి? ఎంతలో కొనాలి? అనే విషయాలు తెలయవు.
స్మార్ట్ యుగంలో అంతా స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా స్మార్ట్ గ్యాడ్జెట్స్ తీసుకోవాలి అంటే దాని ధర ఎంత? ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది? మార్కెట్ లో ఆ మోడల్ కంటే బెటర్ వి ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అవన్నీ మాకు తెలీదు అనుకుంటే.. ఇప్పటికే ఇ-కామర్స్ సైట్ లో చాలా మంది చాలా ఎలక్ట్రానిక ఐటమ్స్ కొనుంటారు. వారు అందించిన రివ్యూ ఆధారంగా కూడా మీరు వస్తువులు కొనుగోలు చేయచ్చు. ఆ విధంగా ఈరోజు బెస్ట్ ఇయర్ బడ్స్ ని మీకోసం తీసుకొచ్చాం.
ఈ పీట్రాన్ బేస్ బడ్స్ లో స్టీరియో ఆడియో, టచ్ కంట్రోల్స్, టైప్ సీ ఛార్జింగ్, వాయిస్ అసిస్టెంట్స్, 32 గంటల ప్లే టైమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బడ్స్ కి అత్యధికంగా 1.64 లక్షల రేటింగ్స్ ఉన్నాయి. అత్యధింకగా 38 శాతం 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీని ఎమ్మార్పీ రూ.2,599కాగా 73 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.699కే అందిస్తున్నారు. ఈ పీట్రాన్ బేస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బోట్ కంపెనీ నుంచి ఈ బోట్ ఎయిర్ డోప్స్ 141 అందుబాటులో ఉన్నాయి. వీటిలో 42 గంటల ప్లే టైమ్, గేమింగ్ కోసం బీస్ట్ మోడ్, ఐపీఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్, ఈఎన్ఎక్స్ టెక్, ఐడబ్యూబీ, స్మూత్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. వీటికి 1.46 లక్షల రేటింగ్స్ ఉన్నాయి. వాటిలో 48 శాతం మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వీటి ఎమ్మార్పీ రూ.4,490 కాగా 71 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299కే అందిస్తున్నారు. ఈ ఎయిర్ డోప్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వన్ ప్లస్ కంపెనీ నుంచి నార్డ్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్స్ లో 12.4 టైటేనియం డ్రైవర్స్, 30 గంటల వరకు ప్లే టైమ్, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్, ఐపీ55, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బడ్స్ కు 16,500కుపైగా రేటింగ్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999 కాగా 13 శాతంతో రూ.2,599కే అందిస్తున్నారు. ఈ వన్ ప్లస్ నార్డ్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
14 గంటల ప్లే టైమ్, డ్యూయల్ ఈక్విలైజర్, ఐపీఎక్స్5 వాటర్ రెస్టిస్టెన్స్, ఫుల్ టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బడ్స్ కి 15,500కుపై రేటింగ్స్ కూడా ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999 కాగా 63 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,099కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ బౌల్ట్ ఆడియో బడ్స్ లో 40 గంటల ప్లే టైమ్, 10ఎంఎం బేస్ డ్రైవర్స్, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ వంటి పీచర్లు ఉన్నాయి. ఈ బడ్స్ కి 10,800కి పైగా రేటింగ్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.5,499 కాగా 76 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299 కే అందిస్తున్నారు. ఈ బౌల్ట్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రియల్ కంపెనీ నుంచి ఎయిర్ 3 నియో అనే బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి 30 గంటల ప్లే టైమ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బడ్స్ కి 4,700కి పైగా రేటింగ్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,499 కాగా 43 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,999కే అందిస్తున్నారు. ఈ రియల్ మీ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బౌల్ట్ కంపెనీ నుంచి మేవరిక్ అనే మోడల్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 35 గంటల ప్లే టైమ్, నాయి క్యాన్సిలేషన్, గేమింగ్ ఎల్ఈడీలు, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటికి 4,400కు పైగా రేటింగ్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.4,499 కాగా 64 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,598కే అందిస్తున్నారు. ఈ బౌల్ట్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ఇయర్ బడ్స్ 50 గంటల ప్లే టైమ్, క్వాడ్ మైక్స్ ఈఎన్ఎక్స్ టెక్నాలజీ, 13 ఎంఎం డ్రైవర్స్, గేమింగ్ కోసం బీస్ట్ మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటికి 2,600కు పైగా రేటింగ్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.4,490 కాగా 71 శాతం డిస్కౌంట్ తో రూ.1,299కే అందిస్తున్నారు. ఈ బోట్ ఎయిర్ డోప్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ఇయర్ బడ్స్ లో 32 గంటల ప్లే టైమ్, 45 ఎంఎస్ లో లాటెన్సీ, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, 10 నిమిషాల ఛార్జింగ్ తో 150 నిమిషాల ప్లే టైమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999కాగా 57 శాతం డిస్కౌంట్ తో రూ.1,298కే అందిస్తున్నారు. ఈ బౌల్ట్ ఆడియో బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జేబీఎల్ కంపెనీ నుంచి వచ్చే బడ్స్ కాస్త ఖరీదుగానే ఉంటాయి. కాకపోతే ఈ మోడల్ పై కాస్త డిస్కౌంట్ ఉంది. ఇవి 32 గంటల ప్లే టైమ్, ఐపీ54 వాటర్ రెసిస్టెన్స్, క్విక్ ఛార్జ్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, టాక్ త్రూ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.3,999కాగా 25 శాతం డిస్కౌంట్ తో రూ.2,999కే అందిస్తున్నారు. ఈ జేబీఎల్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.