SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Huge Discounts On Maruti Suzuki Hyundai Tata And Mahindra Cars Check Full Details Here

పండగ ఆఫర్లు: కార్లపై డిస్కౌంట్లు ప్రకటించిన పలు ప్రముఖ కంపెనీలు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 12 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పండగ ఆఫర్లు: కార్లపై డిస్కౌంట్లు ప్రకటించిన పలు ప్రముఖ కంపెనీలు!

ఒకప్పుడు కారు ఉంది అంటే అది హోదాకు చిహ్నంగా భావించేవారు. నేడు కారు చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా అవసరానికి పనికొస్తుందా లేదా అన్నదానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే.. ఒకప్పుడు ద్విచక్ర వాహనాలు ఉన్న స్థితిలో ప్రస్తుతం కార్ల విభాగం ఉంది. అందులోనూ.. కారు మార్చే వారి కంటే తొలిసారి కారు కొనేవారే అధికం. ఈ తరుణంలో కార్ల కంపనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవ‌ల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌ను ప్రకటించాయి. ఇందులో దిగ్గజ సంస్థలు సైతం పోటీ పడుతుండటం విశేషం. మారుతి సుజుకి, టాటా మోటార్స్‌, మ‌హీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్‌ తమ కార్లను తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ వివరాలేంటో చూద్దాం..

మారుతి సుజుకి:
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం.. మారుతి సుజుకి కొన్ని మోడల్‌లు రూ. 50,000 వరకు భారీ డిసీసౌంట్లతో పాటు, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ప్రకటించింది. అలాగే.. మారుతి ఎస్-ప్రెస్సో, ఆల్టో800, స్విఫ్ట్, సెలెరియో.. వంటి ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 9,000 – రూ. 60,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. అన్ని మోడల్‌లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభ్యం.

రెనాల్ట్‌ ఇండియా:
కస్టమర్లను ఆకర్షించడంలో రెనాల్ట్ ఇండియా ఈసారి ముందు వరుసలో ఉంది. క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ ఎంపీవీ, కిగర్ కాంపాక్ట్ ఎస్ యూవీ తదితర మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా నగదు తగ్గింపులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ,ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కూడా అందిస్తోంది. అంతేకాదు.. ప్రత్యేక ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ కింద రూ. 5,000 విలువైన యాక్సెసరీలు ఉచితం అని ప్రకటించింది.

టాటా మోటార్స్:
టాటా మోటార్స్ మోడళ్ల వారిగా 20- 40వేల రూపాయల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ప్రధానంగా టాటా టియాగో, టైగోర్‌, నెక్సాన్‌, స‌ఫారీ.. వంటి మోడ‌ళ్లపై రూ.40 వేల వ‌ర‌కు తగ్గింపు ఉండనుంది. అలాగే ఓనం పండుగ సందర‍్భంగా కేరళ వాసుల కోసం బంపర్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

హ్యుందాయ్‌:
ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుందాయ్ సాంట్రో, ఐ10 నియోస్‌, ఔరా, ఐ20, కొనా ఈవీ.. వంటి మోడల్స్ పై సుమారు రూ.13 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, అద‌న‌పు ఇన్సెంటివ్‌లు అందించ‌నుంది.

Good news for car buyers

మ‌హీంద్రా సంస్థ కూడా ఎక్స్‌యూవీ 300, బొలెరో, బొలెరో నియో వంటి మోడ‌ల్ కార్ల‌పై ప‌లు ఇన్సెంటివ్‌లు, ఆఫ‌ర్లు ప్రకటించింది. గత నాలుగు నెలలతో పొలిస్తే.. ఎంట్రీ లెవల్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి వెల్లడించారు. దీనికి అనుగుణంగా ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్‌మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని కోరారు. ఒకవేళ.. మీకు కారు కొనాలనే కోరిక ఉంటే .. మీకు నచ్చిన కారు కొనేయడానికి ఇదే సరైన సమయం. డిస్కౌంట్లు, ఆఫర్లు విషయమై.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆయా సిబ్బందిని సంప్రదించండి.

ఇదీ చదవండి: వోల్వో తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు XC40 లాంచ్‌.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ!

ఇదీ చదవండి: Kia EV6: సూపర్బ్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కియా ఎలక్ట్రిక్‌ కార్..!

Tags :

  • Automobile News
  • Hyundai
  • Maruti Suzuki
  • Tata Motors
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

    గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

  • ఇకపై ఈ కార్లు కనిపించవు.. టాటా మోటార్స్ సంచలన నిర్ణయం..

    ఇకపై ఈ కార్లు కనిపించవు.. టాటా మోటార్స్ సంచలన నిర్ణయం..

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Solid State Battery: బ్యాటరీ ఛార్జింగ్‌కి 4 గంటలు అవసరం లేదు.. 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్!

    Solid State Battery: బ్యాటరీ ఛార్జింగ్‌కి 4 గంటలు అవసరం లేదు.. 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam