కారు కొనడం అనేది కచ్చితంగా చిన్న విషయం కాదు. వివిధ రకాల మోడల్స్, ధరలు, ఫీచర్స్ తో కార్లు ఉంటాయి. వాటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోవడం కష్టంగానే ఉంటుంది. పైగా నెలకొ మోడల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాటిలో ఏ కారు సెలక్ట్ చేసుకోవాలో మీకు కూడా అర్థం కాదు.
హ్యూండాయ్ కార్లకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ తీసుకొచ్చిన ఎన్నో మోడల్స్ కు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి ఎక్స్ టర్ అనే కొత్త మోడల్ విడుదల కానుంది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని విడుదల చేశారు.
ఆటో మొబైల్ రంగంలో కియా- హ్యూండాయ్ లకు మంచి పేరుంది. వారి కంపెనీలకు చెందిన కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ, ఇటీవలి కాలంలో వినిపిస్తున్న వార్తలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కంపెనీలకు చెందిన కార్లను రీ కాల్ చేయాలంటూ డిమాండ్ రావడం కూడా కలవరపెడుతోంది.
కారు కొనాలి అని అందరికీ ఉంటుంది. కొంతమంది రూపాయి రూపాయి కూడబెట్టుకుని కారు కొనుక్కుని ఎంతో మురిసి పోతుంటారు. కానీ, ఏ కారు కొంటున్నాం. ఎంత బడ్జెట్ లో కొంటున్నాం. అనే విషయాలు బాగా తెలుసుకోవాలి. అలాగే మనకు ఎలాంటి మోడల్ కారు సెట్ అవుతుంది అనే విషయంపై మీకు క్లారిటీ ఉండాలి.
దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కార్లు, బైకులు ఏవన్న విషయపై ఓ ఆటో ఈ-కామర్స్ సంస్థ సర్వే చేపట్టింది. ముఖ్యంగా మధ్యతరగతి వారిని బేస్ చేసుకొని ఈ సర్వే చేపట్టగా, అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది ప్రజలు మీడియం రేంజ్ కార్లను, బైకులనే ఇష్టపడుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ప్రజల మనసు చూరగొన్న ఆ కార్, బైక్ ఏదో తెలియాలంటే కింద చదివేయండి..
'టిక్‌టాక్' ప్రస్తుతానికి ఈ యాప్ పై దేశంలో నిషేధం ఉన్నా.. ఒకప్పుడు దీనిదే హవా. తమలో ఉన్న టాలెంట్ సమాజానికి తెలిసేలా చేయడానికి ఇదొక సరైన వేదిక. పగలు, రాత్రి అన్న తేడాలేకుండా అందరూ టిక్‌టాక్ రీల్స్ చేస్తూ సమయాన్ని గడిపేవారు. అయితే.. దేశంలో దీనిపై నిషేధం విధించాక కనుమరుగై పోయింది. కానీ, అమెరికాలో..
కారు కొనాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. కారు ఖరీదు లక్షల్లో ఉంటుంది. 5 లక్షలు పెట్టి కొన్నా, 25 లక్షలు పెట్టి కొన్నా ఎంతోకొంత డిస్కౌంట్ ఉంటే బాగుంటుందని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కస్టమర్ కోరిక మేరకు ఆయా కార్ల కంపెనీలు కూడా వినియోగదారుల కోసం భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. డిస్కౌంట్ తో అటు కస్టమర్ కి ధర తగ్గిందన్న సంతృప్తి, ఇటు కార్ల కంపెనీకి సేల్ అయ్యాయన్న సంతృప్తి దక్కుతుంది. అయితే ఏ కంపెనీ […]
ఒకప్పుడు కారు ఉంది అంటే అది హోదాకు చిహ్నంగా భావించేవారు. నేడు కారు చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా అవసరానికి పనికొస్తుందా లేదా అన్నదానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే.. ఒకప్పుడు ద్విచక్ర వాహనాలు ఉన్న స్థితిలో ప్రస్తుతం కార్ల విభాగం ఉంది. అందులోనూ.. కారు మార్చే వారి కంటే తొలిసారి కారు కొనేవారే అధికం. ఈ తరుణంలో కార్ల కంపనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, […]
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ‘అయోనిక్ 6‘ పేరిట ఓ సెడాన్ కారును ఆవిష్కరించింది. అయోనిక్ 6 విషయానికొస్తే.. ఇది సెడాన్ మోడల్ కారు. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని హ్యుందాయ్ వెల్లడించింది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 185 కి.మీ. కాగా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. […]
హ్యుండాయ్ కార్లకు ఆటో ప్రేమికుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పేరుకు దక్షిణ కొరియా ఆటో దిగ్గజమైన కార్ల ప్రేమికులు స్వదేశీ కంపెనీ అన్నట్లుగానే ఎగబడుతుంటారు. తాజాగా హ్యుండాయ్ మోటార్స్ ఇండియా గురువారం దేశీయ విపణిలో తన అల్కాజర్ ఎస్‌యూవీ న్యూ బేస్ మోడల్ కారును విడుదల చేసింది. దీని ధర రూ.15.89 లక్షల నుంచి మొదలవుతుంది. కొత్త ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర మునుపటి బేస్ వేరియంట్ కంటే దాదాపు రూ. 55,000 తక్కువకే లభిస్తుంది. అల్కాజార్ […]